Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ కార్యములు ఆశ్చర్యములు దేవా - Nee Kaaryamulu Aascharyamulu Devaa


    • నీ కార్యములు ఆశ్చర్యములు దేవా (4)
    • నీవు సెలవియ్యగా – శూన్యము సృష్టిగా మారెనే
    • నీవు సెలవియ్యగా – మారా మధురం ఆయెనే
    • నీవు సెలవియ్యగా – దురాత్మలు పారిపోయెనే
    • నీవు సెలవియ్యగా – దరిద్రము తొలగిపోయెనే (2)

    • మోషే ప్రార్ధించగా – మన్నాను ఇచ్చితివే
    • ఆ మన్నా నీవే యేసయ్యా
    • ఏలియా ప్రార్ధించగా – ఆహారమిచ్చితివే
    • నా పోషకుడవు నీవే కదా (2)        ||నీవు సెలవియ్యగా||

    • లాజరు మరణించగా – మరణము నుండి లేపితివే
    • మోడైనను చిగురింపచేసెదవు
    • కానాన్ వివాహము ఆగిపోవుచుండగా
    • నీ కార్యముతో జరిగించితివే
    • నీ కార్యముతో (12)
    • సెలవిమ్మయ్యా సెలవిమ్మయ్యా
    • ఈ క్షణమే యేసయ్యా (8)       ౹౹నీవు సెలవియ్యగా౹౹

    • Nee Kaaryamulu Aascharyamulu Devaa (4)
    • Neevu Selaviyyagaa – Shoonyamu Srushtigaa Maarene
    • Neevu Selaviyyagaa – Maaraa Madhuram Aayene
    • Neevu Selaviyyagaa – Duraathmalu Paaripoyene
    • Neevu Selaviyyagaa – Daridramu Tholagipoyene (2)

    • Moshe Praardhinchagaa – Mannaanu Ichchithive
    • Aa Mannaa Neeve Yesayyaa
    • Eliyaa Praardhinchagaa – Aahaaramichchithive
    • Naa Poshakudavu Neeve Kadaa (2)       ||Neevu Selaviyyagaa||

    • Laazaru Maraninchagaa – Maranamu Nundi Lepithive
    • Modainanu Chigurimpachesedavu
    • Kaanaan Vivaahamu Aagipovuchundagaa
    • Nee Kaaryamutho Jariginchithive
    • Nee Kaaryamutho (12)
    • Selavimmayya Selavimmayya
    • Ee Kshaname Yesayya (8)          ||Neevu Selaviyyagaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 5351 times