Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యా - Nee Krupa Aakaashamu Kannaa Etthainadhi Yesayyaa


    • నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యా
    • నీ ప్రేమ సంద్రాల కన్నా లోతైనది యేసయ్యా

    • నీ ప్రేమ నన్ను విడువదు ఎడబాయదు
    • ఎల్లకాలం తోడు నీవే
    • నమ్మదగిన యేసయ్యా – కృతజ్ఞతా స్తుతులు నీకే – (2)
    • కృతజ్ఞతా స్తుతులు నీకే

    • పరమ తండ్రి నీ ప్రేమ షరతులు లేనిది
    • పరమ తండ్రి నీ ప్రేమ నిస్స్వార్ధ్యమైనది        ||నీ ప్రేమ||

    • పరమ తండ్రి నీ ప్రేమ సంపూర్ణమైనది
    • పరమ తండ్రి నీ ప్రేమ సర్వము సమకూర్చును         ||నీ ప్రేమ||

    • Nee Krupa Aakaashamu Kannaa Etthainadhi Yesayyaa
    • Nee Prema Sandraala Kannaa Lothainadhi Yesayyaa

    • Nee Prema Nannu Viduvadhu Edabaayadhu
    • Ellakaalamu Thodu Neeve
    • Nammadagina Yesayyaa – Kruthagnathaa Sthuthulu Neeke – (2)
    • Kruthagnathaa Sthuthulu Neeke

    • Parama Thandri Nee Prema Sharathulu Lenidi
    • Parama Thandri Nee Prema Nisswaardhyamainadi       ||Nee Prema||

    • Parama Thandri Nee Prema Sampoornamainadi
    • Parama Thandri Nee Prema Sarvamu Samakoorchunu      ||Nee Prema||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 137 times