Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ కృప నాకు చాలును - Nee Krupa Naaku Chaalunu


    • నీ కృప నాకు చాలును
    • నీ కృప లేనిదే నే బ్రతుకలేను (2)
    • నీ కృప లేనిదే నే బ్రతుకలేను

    • జల రాసులన్ని ఏక రాసిగా
    • నిలిచిపోయెనే నీ జనుల ఎదుట (2)
    • అవి భూకంపాలే అయినా
    • పెను తుఫానులే అయినా (2)
    • నీ కృపయే శాశించునా
    • అవి అణగిపోవునా (2)         ||నీ కృప||

    • జగదుద్పత్తికి ముందుగానే
    • ఏర్పరచుకొని నన్ను పిలచితివా (2)
    • నీ పిలుపే స్థిరపరచెనే
    • నీ కృపయే బలపరచెనే (2)
    • నీ కృపయే ఈ పరిచర్యను
    • నాకు అనుగ్రహించెను (2)      ||నీ కృప||

    • Nee Krupa Naaku Chaalunu
    • Nee Krupa Lenide Ne Brathukalenu (2)
    • Nee Krupa Lenide Ne Brathukalenu

    • Jala Raasulanni Eka Raasiga
    • Nilichipoyene Nee Janula Eduta (2)
    • Avi Bhoo Kampaale Ainaa
    • Penu Thuphaanule Ainaa (2)
    • Nee Krupaye Shaashinchunaa
    • Avi Anagipovunaa (2)         ||Nee Krupa||

    • Jagadudpaththiki Mundugaane
    • Erparachukoni Nannu Pilachithivaa (2)
    • Nee Pilupe Sthiraparachene
    • Nee Krupaye Balaparachene (2)
    • Nee Krupaye Ee Paricharyanu
    • Naaku Anugrahinchenu (2)     ||Nee Krupa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 568 times