Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ చేతితో నన్ను పట్టుకో - Nee Chethitho Nannu Pattuko


    • నీ చేతితో నన్ను పట్టుకో
    • నీ ఆత్మతో నన్ను నడుపు
    • శిల్పి చేతిలో శిలను నేను
    • అనుక్షణము నన్ను చెక్కుము (2)

    • అంధకార లోయలోన
    • సంచరించినా భయములేదు
    • నీ వాక్యం శక్తిగలది
    • నా త్రోవకు నిత్యవెలుగు (2)

    • ఘోరపాపిని నేను తండ్రి
    • పాప ఊభిలో పడియుంటిని
    • లేవనెత్తుము శుద్దిచేయుము
    • పొందనిమ్ము నీదు ప్రేమను (2)

    • ఈ భువిలో రాజు నీవే
    • నా హృదిలో శాంతి నీవే
    • కుమ్మరించుము నీదు ఆత్మను
    • జీవితాంతము సేవ చేసెదన్ (2)    ||నీ చేతితో||

    • Nee Chethitho Nannu Pattuko
    • Nee Aathmatho Nannu Nadupu
    • Shilpi Chethilo Shilanu Nenu
    • Anukshanamu Nannu Chekkumu (2)

    • Andhakaara Loyalona
    • Sancharinchinaa Bhayamu Ledu
    • Nee Vaakyam Shakthigaladi
    • Naa Throvaku Nithya Velugu (2)

    • Ghorapaapini Nenu Thandri
    • Paapa Oobhilo Padiyuntini
    • Levaneththumu Shudhdhi Cheyumu
    • Pondanimmu Needu Premanu (2)

    • Ee Bhuvilo Raaju Neeve
    • Naa Hrudilo Shaanthi Neeve
    • Kummarinchumu Needu Aathmanu
    • Jeevithaanthamu Seva Chesedan (2)        ||Nee Chethitho||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 235 times