Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ జీవితములో - Nee Jeevithamulo


    • నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా
    • ఈనాడే నీవు ప్రభు యేసుకొరకు నీ హృదయమర్పించవా (2)     ||నీ జీవితములో||

    • నీ తల్లి గర్భాన నీవుండినపుడే
    • నిను చూచే ప్రభు కన్నులు (2)
    • యోచించలేవా ఏ రీతి నిన్ను
    • నిర్మించే తన చేతులు (2)         ||నీ జీవితములో||

    • నీలోనే తాను నివసింపగోరి
    • దినమెల్ల చేజాచెను (2)
    • హృదయంపు తలుపు తెరువంగ లేవా
    • యేసు ప్రవేశింపను (2)         ||నీ జీవితములో||

    • తన చేతులందు రుధిరంపు ధారల్
    • స్రవియించే నీకోసమే (2)
    • భరియించె శిక్ష నీకోసమేగా
    • ఒకసారి గమనించావా (2)         ||నీ జీవితములో||

    • ప్రభు యేసు నిన్ను సంధించునట్టి
    • సమయంబు యీనాడేగా (2)
    • ఈ చోటనుండి ప్రభు యేసు లేక
    • పోబోకుమో సోదరా
    • ఈ చోటనుండి ప్రభు యేసు లేక
    • పోబోకుమో సోదరీ         ||నీ జీవితములో||

    • Nee Jeevithamulo Gamyambu Edo Okasaari Yochinchavaa
    • Eenaade Neevu Prabhu Yesu Koraku Nee Hrudayamarpinchavaa – (2)    ||Nee Jeevithamulo||

    • Nee Thalli Garbhaana Neevundinapude
    • Ninu Chooche Prabhu Kannulu (2)
    • Yochinchinaavaa Ae Reethi Ninnu
    • Nirminche Thana Chethulu (2)    ||Nee Jeevithamulo||

    • Neelone Thaanu Nivasimpagori
    • Dinamella Chejaachenu (2)
    • Hrudayampu Thalupu Theruvanga Levaa
    • Yesu Praveshimpanu (2)    ||Nee Jeevithamulo||

    • Thana Chethulandu Rudhirampu Dhaaral
    • Sraviyinche Nee Kosame (2)
    • Bhariyinche Shiksha Nee Kosamegaa
    • Okasaari Gamaninchavaa (2)    ||Nee Jeevithamulo||

    • Prabhu Yesu Ninnu Sandhinchunatti
    • Samayambu Eenaadegaa (2)
    • Ee Chota Nundi Prabhu Yesu Leka
    • Pobokumo Sodaree
    • Ee Chota Nundi Prabhu Yesu Leka
    • Pobokumo Sodaraa    ||Nee Jeevithamulo||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 505 times