Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ జీవితం క్షణ భంగురం - Nee Jeevitham Kshana Bhanguram


    • నీ జీవితం క్షణ భంగురం
    • నీ యవ్వనం తృణాప్రాయం
    • ఎప్పుడు రాలునో ఎవరు ఎరుగరు
    • ఎప్పుడు పోవునో నీకు తెలియదు
    • ప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగా
    • పరిహాసమేల ఓ సోదరా
    • ప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగా
    • పరిహాసమేల ఓ సోదరీ
    • పరిహాసమేల ఓ సోదరా… పరిహాసమేల ఓ సోదరీ…

    • ఈ రెండు మార్గములు నీ ఎదుటనున్నవి
    • విశాల మార్గమొకటి – ఇరుకు మార్గమొకటి (2)
    • ఏది నీ మార్గమో – ఈ క్షణమే తేల్చుకో (2)
    • ఈ క్షణమే తేల్చుకో       ||నీ జీవితం||

    • నీకున్నవన్నియు క్షణిక సుఖములే
    • ప్రభు యేసుని చేరు – పరలోకమే నీదవును (2)
    • ఈ దినమే సుదినము – ప్రభుని హృదిని చేర్చుకో (2)
    • ప్రభుని హృదిని చేర్చుకో      ||నీ జీవితం||

    • Nee Jeevitham Kshana Bhanguram
    • Nee Yavvanam Thrunaapraayam
    • Eppudu Raaluno Evaru Erugaru
    • Eppudu Povuno Neeku Theliyadu
    • Prabhu Yesu Priyamaara Ninnu Piluchuchundagaa
    • Parihaasamela O Sodaraa
    • Prabhu Yesu Priyamaara Ninnu Piluchuchundagaa
    • Parihaasamela O Sodaree
    • Parihaasamela O Sodaraa
    • Parihaasamela O Sodaree

    • Ee Rendu Maargamulu Nee Yedutanunnavi
    • Vishaala Maargamokati – Iruku Maargamokati (2)
    • Edi Nee Maargamo – Ee Kshaname Thelchuko (2)
    • Ee Kshaname Thelchuko       ||Nee Jeevitham||

    • Neekunnavanniyu Kshanika Sukhamule
    • Prabhu Yesuni Cheru – Paralokame Needavunu (2)
    • Ee Diname Sudinamu – Prabhuni Hrudini Cherchuko (2)
    • Prabhuni Hrudini Cherchuko      ||Nee Jeevitham||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 221 times