Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ జీవితం క్షణ భంగురం -Nee Jeevitham Kshana Bhanguram


    • నీ జీవితం క్షణ భంగురం
    • గమ్యంబులేని వేదనల వలయం (2)
    • నీ పాప హృదయం తెరువుము ఈ క్షణం (2)
    • దేవుని ప్రేమను రుచి చూడు ఈ క్షణం          ||నీ జీవితం||

    • ఏది సత్యం ఏది నిత్యం – ఏది మాన్యం ఏది శూన్యం
    • సరి చూసుకో ఇప్పుడే – సరి చేసుకో (2)
    • ప్రభు యేసు నీ కొరకు బలి ఆయె కల్వరిలో
    • గమనించుమా ప్రియ నేస్తమా (2)          ||నీ జీవితం||

    • కష్టాలు ఎన్నైనా నష్టాలు ఎదురైనా
    • నీ సర్వ భారమంతా – యేసు పైన వేయుమా (2)
    • నీ హృదయ భారం తీరును ఈ క్షణం
    • దిగులు పడకుమా ప్రియ నేస్తమా (2)         ||నీ జీవితం||


    • Nee Jeevitham Kshana Bhanguram
    • Gamyambuleni Vedhanala Valayam (2)
    • Nee Paapa Hrudayam Theruvumu Ee Kshanam (2)
    • Devuni Premanu Ruchi Choodu Ee Kshanam          ||Nee Jeevitham||

    • Aedhi Sathyam Aedhi Nithyam – Aedhi Maanyam Aedhi Shoonyam
    • Sari Choosuko Ippude – Sari Chesuko (2)
    • Prabhu Yesu Nee Koraku Bali Aaye Kalvarilo
    • Gamaninchumaa Priya Nesthamaa (2)         ||Nee Jeevitham||

    • Kashtaalu Ennainaa Nashtaalu Edurainaa
    • Nee Sarva Bhaaramanthaa – Yesu Paina Veyumaa (2)
    • Nee Hrudaya Bhaaram Theerunu Ee Kshanam
    • Digulu Padakumaa Priya Nesthamaa (2)         ||Nee Jeevitham||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 196 times