Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ ప్రేమ నా జీవితాన్ని - Nee Prema Naa Jeevithaanni


    • నీ ప్రేమ నా జీవితాన్ని – నీకై వెలిగించెనే యేసయ్యా
    • నీ కృప సెలయేరులా – నాలో ప్రవహించెనే (2)
    • నన్ను క్షమియించెనే – నన్ను కరుణించెనే
    • నన్ను స్థిరపరచెనే – నన్ను ఘనపరచెనే (2)
    • యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
    • యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా (2)

    • నేను నిన్ను విడచిననూ – నీవు నన్ను విడువలేదయ్యా
    • దారి తప్పి తొలగిననూ – నీ దారిలో నను చేర్చినావయ్యా (2)
    • ఏమివ్వగలను నీ కృపకు నేను
    • వెలకట్టలేను నీ ప్రేమను (2)       ||యేసయ్యా||

    • జలములు నన్ను చుట్టిననూ – నీ చేతిలో నను దాచినావయ్యా
    • జ్వాలలు నాపై లేచిననూ – నీ ఆత్మతో నను కప్పినావయ్యా (2)
    • ఏమివ్వగలను నీ కృపకు నేను
    • వెలకట్టలేను నీ ఆత్మను (2)       ||యేసయ్యా||

    • Nee Prema Naa Jeevithaanni – Neekai Veliginchene Yesayyaa
    • Nee Krupa Selayerulaa – Naalo Pravahinchene (2)
    • Nannu Kshamiyinchene – Nannu Karuninchene
    • Nannu Sthiraparachene – Nannu Ghanaparachene (2)
    • Yesayyaa Yesayyaa Naa Yesayyaa
    • Yesayyaa Yesayyaa O Messayyaa (2)

    • Nenu Ninnu Vidachinanu – Neevu Nannu Viduvaledhayyaa
    • Daari Thappi Tholaginanu – Nee Daarilo Nanu Cherchinaavayyaa (2)
    • Emivvagalanu Nee Krupaku Nenu
    • Velakattalenu Nee Premanu (2)        ||Yesayyaa||

    • Jalamulu Nannu Chuttinanu – Nee Chethilo Nanu Daachinaavayyaa
    • Jwaalalu Naapai Lechinanu – Nee Aathmatho Nanu Kappinaavayyaa (2)
    • Emivvagalanu Nee Krupaku Nenu
    • Velakattalenu Nee Aathmanu (2)        ||Yesayyaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 611 times