Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ రూపు చూడ నేనాశపడితి - Nee Roopu Chooda Nenaashapadithi


    • నీ రూపు చూడ నేనాశపడితి
    • నీ దర్శనమునే నే కోరుకుంటి (2)
    • నీ సుందర రూపము చూపించు దేవా
    • నీ మెల్లని స్వరమును వినిపించు ప్రభువా
    • హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
    • ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2)

    • పదివేలమందిలో అతి సుందరుడా
    • పరలోకనాథా అతికాంక్షనీయుడా (2)
    • నా ఆశ తీరగను నిన్ను నేను చూడాలి (2)
    • మధురాతి మధురంబు నీ స్వరము వినాలి (2)         ||హల్లెలూయా||

    • నీ సన్నిధిలో సుఖ శాంతి దొరికే
    • నీ మాటతోనే జీవంబు కలిగే (2)
    • నీ తోడు నీడలో నా బ్రతుకు సాగాలి (2)
    • నీ దరహాసములో నేనెదిగి పోవాలి (2)          ||నీ రూపు||

    • Nee Roopu Chooda Nenaashapadithi
    • Nee Darshanamune Ne Korukunti (2)
    • Nee Sundara Roopamu Choopinchu Devaa
    • Nee Mellani Swaramunu Vinipinchu Prabhuvaa
    • Hallelooya Hallelooya Hallelooya Hallelooya
    • Aamen Hallelooya Aamen Hallelooya (2)

    • Padivelamandilo Athi Sundarudaa
    • Paralokanaathaa Athikaankshaneeyudaa (2)
    • Naa Aasha Theeraganu Ninnu Nenu Choodaali (2)
    • Madhuraathi Madhurambau Nee Swaramu Vinaali (2)       ||Hallelooya||

    • Nee Sannidhilo Sukha Shaanthi Dorike
    • Nee Maatathone Jeevambu Kalige (2)
    • Nee Thodu Needalo Naa Brathuku Saagaali (2)
    • Nee Darahaasamulo Nenedigi Povaali (2)        ||Nee Roopu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 116 times