Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ వాక్యమే శ్రమ కొలిమిలో - Nee Vaakyame Shrama Kolimilo


    • నీ వాక్యమే శ్రమ కొలిమిలో
    • నను బ్రతికించుచున్నది (2)
    • నా బాధలో అది బహు నెమ్మది
    • కలిగించుచున్నది (2)       ||నీ వాక్యమే||

    • శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము
    • సంతోషమీయని యెడల (2)
    • బహు కాలము క్రితమే నేను – నశియించియుందునయ్యా
    • నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతున్ (2) ప్రభు       ||నీ వాక్యమే||

    • నీ శాసనములే ఆలోచన-
    • కర్తలై నన్ను నడుపుట వలన (2)
    • నా శత్రువుల మించిన జ్ఞానము – నాకిలను కలిగెనయ్యా
    • నీ ఆజ్ఞలను నేను తలదాల్తును (2) ప్రభు       ||నీ వాక్యమే||

    • వేలాది వెండి బంగారు నాణెముల
    • విస్తార ధన నిధి కన్నా (2)
    • నీ ధర్మశాస్త్రము యెంతో – విలువైన నిధి ప్రభువా
    • నీ ఆజ్ఞలను బట్టి నిను పొగడడం (2) ప్రభు       ||నీ వాక్యమే||

    • Nee Vaakyame Shrama Kolimilo
    • Nanu Brathikinchuchunnadi (2)
    • Naa Baadhalo Adi Bahu Nemmadi
    • Kaliginchuchunnadi (2)      ||Nee Vaakyame||

    • Shramayandu Naaku Nee Dharmashaashtramu
    • Santhoshameeyani Yedala (2)
    • Bahu Kaalamu Krithame Nenu – Nashiyinchiyundunayyaa
    • Nee Aagnalanu Batti Aanandinthun (2) Prabhu      ||Nee Vaakyame||

    • Nee Shaasanamule Aalochana-
    • Karthalai Nannu Naduputa Valana (2)
    • Naa Shathruvula Minchina Gnaanamu – Naakilanu Kaligenayyaa
    • Nee Aagnalanu Nenu Thaladaalthunu (2) Prabhu      ||Nee Vaakyame||

    • Velaadi Vendi Bangaaru Naanemula
    • Visthaara Dhana Nidhi Kannaa (2)
    • Nee Dharmashaasthrame Yentho – Viluvaina Nidhi Prabhuvaa
    • Nee Aagnalanu Batti Ninu Pogadedan (2) Prabhu      ||Nee Vaakyame||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 169 times