Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ సన్నిధిలో సంతోషము - Nee Sannidhilo Santhoshamu


    • నీ సన్నిధిలో సంతోషము
    • నీ సన్నిధిలో సమాధానము (2)
    • నలిగియున్న వారిని బలపరచును
    • చెరలో ఉన్న వారికి స్వాతంత్య్రము
    • యేసయ్యా యేసయ్యా.. (3)        ||నీ సన్నిధిలో||

    • నీలోనే నేనుంటాను – నీలోనే జీవిస్తాను
    • విడువను ఎడబాయను – మరువక ప్రేమిస్తాను (2)        ||యేసయ్యా||

    • నాలో నీవు – నీలో నేను
    • నా కొరకే నీవు – నీ కొరకే నేను (2)

    • ఇక భయమే లేదు – దిగులే లేదు
    • నీ సన్నిధిలో నేనుంటే చాలు (2)

    • Nee Sannidhilo Santhoshamu
    • Nee Sannidhilo Samaadhaanamu (2)
    • Naligiyunna Vaarini Balaparachunu
    • Cheralo Unna Vaariki Swaathanthryamu
    • Yesayyaa Yesayyaa.. (3)        ||Nee Sannidhilo||

    • Neelone Nenuntaanu – Neelone Jeevisthaanu
    • Viduvanu Edabaayanu – Maruvaka Premisthaanu (2)        ||Yesayyaa||

    • Naalo Neevu – Neelo Nenu
    • Naa Korake Neevu – Nee Korake Nenu (2)

    • Ika Bhayame Ledu – Digule Ledu
    • Nee Sannidhilo Nenunte Chaalu (2)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 84 times