Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కరుణామయుడా పరలోక రాజా - Karunaamayudaa Paraloka Raajaa


    • కరుణామయుడా పరలోక రాజా
    • నిత్యనివాసి నిర్మల హృదయుడా (2)
    • నీకే స్తోత్రములు – నీకే స్తోత్రములు
    • నీకే స్తోత్రములు – దేవా నీకే స్తోత్రములు
    • నీకే స్తోత్రములు           ||కరుణామయుడా||

    • గడిచిన దినములన్ని కాపాడినావు
    • కృపాక్షేమములే నా వెంట ఉంచావు (2)
    • విడువక నా యెడల కృప చూపినావు (2)
    • విడువను యేసయ్యా మరువను నీ ప్రేమ (2)          ||నీకే స్తోత్రములు||

    • శోధనలెన్నో నా చుట్టూ క్రమ్మినా
    • వేదనలెన్నో కలిగిన వేళలో (2)
    • సహించే శక్తి నాకిచ్చినావు (2)
    • నీ సేవలో నన్ను నడిపించినావు (2)          ||నీకే స్తోత్రములు||

    • నూతన యుగములోన నను నిలిపినావు
    • నూతనాత్మతో నను నింపు దేవా (2)
    • నిత్యము సేవలో పౌలు వలె పరుగెత్తి (2)
    • ప్రాణము పోయే వరకు ప్రకటింతు నీ వార్త (2)          ||నీకే స్తోత్రములు||

    • Karunaamayudaa Paraloka Raajaa
    • Nithyanivaasi Nirmala Hrudayudaa (2)
    • Neeke Sthothramulu – Neeke Sthothramulu
    • Neeke Sthothramulu – Devaa Neeke Sthothramulu
    • Neeke Sthothramulu             ||Karunaamayudaa||

    • Gadichina Dinamulanni Kaapaadinaavu
    • Krupaakshemamule Naa Venta Unchaavu (2)
    • Viduvaka Naa Yedala Krupa Choopinaavu (2)
    • Viduvanu Yesayyaa Maruvanu Nee Prema (2)          ||Neeke Sthothramulu||

    • Shodhanalenno Naa Chuttu Kramminaa
    • Vedhanalenno Kaligina Velalo (2)
    • Sahinche Shakthi Naakichchinaavu (2)
    • Nee Sevalo Nannu Nadipinchinaavu (2)          ||Neeke Sthothramulu||

    • Noothana Yugamulona Nanu Nilipinaavu
    • Noothanaathmatho Nanu Nimpu Devaa (2)
    • Nithyamu Sevalo Poulu Vale Parugetthi (2)
    • Praanamu Poye Varaku Prakatinthu Nee Vaartha (2)          ||Neeke Sthothramulu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 259 times