Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీతి సూర్యుడవై వెలుగుతున్న యేసయ్య - Neetho Sooryudavai Veluguthunna Yesayya


    • నీతి సూర్యుడవై వెలుగుతున్న యేసయ్య
    • నీ ఏర్పాటులోన నీ దేహము మేమయ్య (2)
    • నీదు రక్షణతో మమ్ము కాచినందుకు
    • నీదు సంఘముగా మమ్ము నిలిపినందుకు (2)
    • నీకే వందనం – నీకే వందనం
    • నీకే వందనం – యేసు రాజ వందనం (2)     ||నీతి||

    • త్వరలో రానై ఉన్నావయ్యా మా ప్రభువా
    • నీదు విందులోన చేరాలని మా దేవా (2)
    • సిద్ధపాటుకై కృపలను చూపుమని
    • నిన్నే వేడితిమి నీవే మా బలమని (2)    ||నీకే||

    • నీ నామము రుచిని ఎరిగిన వారము మేము
    • నిరతము నీ మంచి మన్నాతో బ్రతికెదము (2)
    • నీ ఆశ్రయములో కురిసెను దీవెనలు
    • నీలో నిలిచెదము చాటగా నీ తేజము (2)    ||నీకే||

    • Neetho Sooryudavai Veluguthunna Yesayya
    • Nee Erpaatulona Nee Dehamu Memayya (2)
    • Needu Rakshanatho Mammu Kaachinanduku
    • Needu Sanghamugaa Mammu Nilipinanduku (2)
    • Neeke Vandanam – Neeke Vandanam
    • Neeke Vandanam – Yesu Raaja Vandanam (2)     ||Neethi||

    • Thvaralo Raani Unnaavayyaa Maa Prabhuvaa
    • Needu Vindulona Cheraalani Maa Devaa (2)
    • Siddapaatukai Krupalanu Choopumani
    • Ninne Vedithimi Neeve Maa Balamani (2)     ||Neeke||

    • Nee Naamamu Ruchini Erigina Vaaranamu Memu
    • Nirathamu Nee Manchi Mannaatho Brathikedamu (2)
    • Nee Aashrayamulo Kurisenu Deevenalu
    • Neelo Nilichedamu Chaatagaa Nee Thejamu (2)     ||Neeke||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 125 times