Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీవే నా దేవుడవు ఆరాధింతును - Neeve Naa Devudavu Aaraadhinthunu


    • నీవే నా దేవుడవు ఆరాధింతును
    • నీవే నా రాజువు కీర్తించెదను (2)

    • మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే
    • మరణమునుండి జీవముకు నను దాటించావు
    • పరలోకమునుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి
    • చీకటినుండి వెలుగునకు నను నడిపించావు

    • హోసన్నా మహిమా నీకే
    • హోసన్నా ప్రభావము రాజునకే (2)
    • నీవే నీవే నీవే నీవే (2)

    • పాపిని నను కరుణించిన కరుణామయుడవు నీవే
    • విలువైన నీ కృపచే నను రక్షించావు
    • కలువరిలో మరణించి నీ ప్రేమను చూపితివి
    • పాపమును క్షమియించి నను విడిపించావు

    • హోసన్నా మహిమా నీకే
    • హోసన్నా ప్రభావము రాజునకే (2)
    • నీవే నీవే నీవే నీవే (2)

    • Neeve Naa Devudavu Aaraadhinthunu
    • Neeve Naa Raajuvu Keerthinchedanu (2)

    • Maranamunu Jayinchina Mruthyunjayudavu Neeve
    • Maranamunundi Jeevamuku Nanu Dhaatinchaavu
    • Paralokamunundi Veluguga Vachchi Maargamu Choopithivi
    • Cheekatinundi velugunaku Nanu Nadipinchaavu

    • Hosanna Mahima Neeke
    • Hosanna Prabhaavamu Raajunake (2)
    • Neeve Neeve Neeve Neeve (2)

    • Paapini Nanu Karuninchina Karunaamayudavu Neeve
    • Viluvaina Nee Krupache Nanu Rakshinchaavu
    • Kaluvarilo Maraninchi Nee Premanu Choopithivi
    • Paapamunu Kshamiyinchi Nanu Vidipinchaavu

    • Hosanna Mahima Neeke
    • Hosanna Prabhaavamu Raajunake (2)
    • Neeve Neeve Neeve Neeve (2)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 692 times