Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పరవాసిని నే జగమున ప్రభువా - Paravaasini Ne Jagamuna Prabhuvaa


    • పరవాసిని నే జగమున ప్రభువా (2)
    • నడచుచున్నాను నీ దారిన్
    • నా గురి నీవే నా ప్రభువా (2)
    • నీ దరినే జేరెదను
    • నేను.. నీ దరినే జేరెదను       ||పరవాసిని||

    • లోకమంతా నాదని యెంచి
    • బంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2)
    • అంతయు మోసమేగా (2)
    • వ్యర్ధము సర్వమును
    • ఇలలో.. వ్యర్ధము సర్వమును      ||పరవాసిని||

    • ధన సంపదలు గౌరవములు
    • దహించిపోవు నీలోకమున (2)
    • పాపము నిండె జగములో (2)
    • శాపము చేకూర్చుకొనే
    • లోకము.. శాపము చేకూర్చుకొనే     ||పరవాసిని||

    • తెలుపుము నా అంతము నాకు
    • తెలుపుము నా ఆయువు యెంతో (2)
    • తెలుపుము ఎంత అల్పుడనో (2)
    • విరిగి నలిగియున్నాను
    • నేను.. విరిగి నలిగియున్నాను        ||పరవాసిని||

    • ఆ దినము ప్రభు గుర్తెరిగితిని
    • నీ రక్తముచే మార్చబడితిని (2)
    • క్షమాపణ పొందితివనగా (2)
    • మహానందము కలిగే
    • నాలో.. మహానందము కలిగే        ||పరవాసిని||

    • యాత్రికుడనై ఈ లోకములో
    • సిలువ మోయుచు సాగెదనిలలో (2)
    • అమూల్యమైన ధనముగా (2)
    • పొందితిని నేను
    • యేసునే.. పొందితిని నేను       ||పరవాసిని||

    • నా నేత్రములు మూయబడగా
    • నాదు యాత్ర ముగియునిలలో (2)
    • చేరుదున్ పరలోక దేశము (2)
    • నాదు గానము ఇదియే
    • నిత్యము.. నాదు గానము ఇదియే       ||పరవాసిని||

    • Paravaasini Ne Jagamuna Prabhuvaa (2)
    • Nadachuchunnaanu Nee Daarin
    • Naa Guri Neeve Naa Prabhuvaa (2)
    • Nee Darine Jeredanu
    • Nenu.. Nee Darine Jeredanu      ||Paravaasini||

    • Lokamanthaa Naadani Yenchi
    • Bandhu Mithrule Priyulanukontini (2)
    • Anthayu Mosamegaa (2)
    • Vyardhamu Sarvamunu
    • Ilalo.. Vyardhamu Sarvamunu       ||Paravaasini||

    • Dhana Sampadalu Gouravamulu
    • Dahinchipovu Neelokamuna (2)
    • Paapamu Ninde Jagamulo (2)
    • Shaapamu Chekoorchukone
    • Lokamu.. Shaapamu Chekoorchukone       ||Paravaasini||

    • Thelupumu Naa Anthamu Naaku
    • Thelupumu Naa Aayuvu Yentho (2)
    • Thelupumu Yentha Alpudano (2)
    • Virigi Naligiyunnaanu
    • Nenu.. Virigi Naligiyunnaanu      ||Paravaasini||

    • Aa Dinamu Prabhu Gurtherigithini
    • Nee Rakthamuche Maarchabadithini (2)
    • Kshamaapana Pondithivanagaa (2)
    • Mahaanandamu Kalige
    • Naalo.. Mahaanandamu Kalige        ||Paravaasini||

    • Yaathrikudanai Ee Lokamulo
    • Siluva Moyuchu Saagedanilalo (2)
    • Amoolyamaina Dhanamugaa (2)
    • Pondithini Nenu
    • Yesune.. Pondithini Nenu       ||Paravaasini||

    • Naa Nethramulu Mooyabadagaa
    • Naadu Yaathra Mugiyunilalo (2)
    • Cherudun Paraloka Deshamu (2)
    • Naadu Gaanamu Idiye
    • Nithyamu.. Naadu Gaanamu Idiye      ||Paravaasini||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 9324 times