Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పరిశుద్ధాత్ముడా నీకే వందనం - Parishuddhaathmudaa Neeke Vandanam


    • పరిశుద్ధాత్ముడా నీకే వందనం (4)
    • ఆదరణ కర్తా సమాధాన కర్త (2)
    • సర్వ సత్యములోనికి నడిపే
    • మా ప్రియా దైవమా (2)           ||పరిశుద్ధాత్ముడా||

    • స గ గ గ గ మ గ రి స ని ద ప
    • స గ గ గ గ మ గ ని గ మ
    • స గ గ గ గ మ గ రి స ని ద ప
    • ప ద ని రి స.. రి స

    • మాతోనే ఉండిన వేళ శక్తితో నింపబడుదుము
    • సర్వ లోకానికి మేము సాక్ష్యమిచ్చెదం (2)
    • శక్తి చేత కానే కాదు
    • బలముతోను కానే కాదు (2)
    • నీ ఆత్మ ద్వారా జరుగును కార్యములు
    • నీ వల్లే జరుగును మహిమలు (2)           ||పరిశుద్ధాత్ముడా||

    • దేవుని రాజ్యమనగా నీతియు సమాధానము
    • పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందము (2)
    • ఆత్మ గల వాడే దేవుని వాడు
    • ఆత్మ మూలముగా జీవించును (2)
    • విజ్ఞాపనమును చేయును మన పక్షముగా
    • సమస్తమును బోధించును (2)           ||పరిశుద్ధాత్ముడా||

    • Parishuddhaathmudaa Neeke Vandanam (4)
    • Aadarana Karthaa Samaadhaana Kartha (2)
    • Sarva Sathyamuloniki Nadipe
    • Maa Priya Daivamaa (2)          ||Parishuddhaathmudaa||

    • Sa Ga Ga Ga Ga Ma Ga Ri Sa Ni Da Pa
    • Sa Ga Ga Ga Ga Ma Ga Ni Ga Ma
    • Sa Ga Ga Ga Ga Ma Ga Ri Sa Ni Da Pa
    • Pa Da Ni Ri Sa.. Ri Sa

    • Maathone Undina Vela Shakthitho Nimpabadudumu
    • Sarva Lokaaniki Memu Saakshyamichchedam (2)
    • Shakthi Chetha Kaane Kaadu
    • Balamuthonu Kaane Kaadu (2)
    • Nee Aathma Dwaaraa Jarugunu Kaaryamulu
    • Nee Valle Jarugunu Mahimalu (2)          ||Parishuddhaathmudaa||

    • Devuni Raajyamanagaa Neethiyu Samaadhaanamu
    • Parishuddha Aathma Yandali Aanandamu (2)
    • Aathma Gala Vaade Devuni Vaadu
    • Aathma Moolamugaa Jeevinchunu (2)
    • Vignaapanamunu Cheyunu Mana Pakshamugaa
    • Samasthamunu Bodhinchunu (2)          ||Parishuddhaathmudaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 229 times