Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రతి రోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను - Prathi Roju Choodaalani Naa Prabhuvaina Yesayyanu


    • ప్రతి రోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను
    • పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను (2)
    • తనివి తీర చూసినా నా యేసయ్య రూపం
    • నా హృదయమే పొంగి పొర్లును
    • నా మనసే సంతోషించును (2)        ||ప్రతి||

    • పరలోకమందున పరిశుద్ధ దూతలతో
    • పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతియించబడుచుండెను (2)
    • జీవ జలము యొద్దకు నడిపించును
    • ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును
    • నా హృదయమే పొంగి పొర్లును
    • నా మనసే సంతోషించును (2)        ||ప్రతి||

    • ఆకాశమందున రారాజుగా వచ్చును
    • భూజనులందరు రొమ్ము కొట్టుకొనుచుందురు (2)
    • కడబూరధ్వని వినిపించును
    • పరలోక సైన్యముతో వచ్చును
    • నా హృదయమే పొంగి పొర్లును
    • నా మనసే సంతోషించును (2)        ||ప్రతి||

    • Prathi Roju Choodaalani Naa Prabhuvaina Yesayyanu
    • Palumaarlu Choodaalani Naa Priyudaina Yesayyanu (2)
    • Thanivi Theera Choosinaa Naa Yesayya Roopam
    • Naa Hrudayame Pongi Porlunu
    • Naa Manase Santhoshinchunu (2)          ||Prathi||

    • Paralokamanduna Parishuddha Doothalatho
    • Parishuddhudu Parishuddhudu Ani Sthuthiyinchabaduchundenu (2)
    • Jeeva Jalamu Yoddaku Nadipinchunu
    • Prathi Baashpa Binduvu Thudichiveyunu
    • Naa Hrudayame Pongi Porlunu
    • Naa Manase Santhoshinchunu (2)          ||Prathi||

    • Aakaashamanduna Raaraajugaa Vachchunu
    • Bhoojanulandaru Rommu Kottukonuchunduru (2)
    • Kadabooradhwani Vinipinchunu
    • Paraloka Sainyamutho Vachchunu
    • Naa Hrudayame Pongi Porlunu
    • Naa Manase Santhoshinchunu (2)          ||Prathi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2119 times