Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రభువా ఈ ఆనందం - Prabhuvaa Ee Anandam


    • ప్రభువా ఈ ఆనందం
    • నాలో కలిగిన వైనం
    • వర్ణింపలేనిది ఈ అద్భుతం (2)
    • నీలో నేను ఉండగా
    • నాలో నీవు నిలువగా
    • నీకై నేను పాడగా ఆనందం (2)
    • ప్రెయసెస్ టు హెవెన్లీ ఫాదర్
    • ప్రెయసెస్ టు సేవియర్ క్రైస్ట్
    • ప్రెయసెస్ టు ద లార్డ్ ఆఫ్ ట్రినిటీ (2)      ||ప్రభువా||

    • ఆత్మలో ఆనందం నా ప్రియుని బహుమానం
    • అంతమే లేనిది ఆ ప్రేమ మకరందం (2)
    • వర్ణింపలేనిది సరిపోల్చలేనిది
    • నా ప్రభునిలో ఆనందం (2)      ||ప్రెయసెస్||

    • స్వాతంత్య్రం ఇచ్చునదే యేసులో ఆనందం
    • ఆత్మను బలపరచునదే అక్షయమగు ఆనందం (2)
    • పరలోకపు మార్గములో నను నడువ చేయునది
    • ప్రభు యేసుని వాక్యాహారం (2)      ||ప్రభువా||

    • Prabhuvaa Ee Anandam
    • Naalo Kaligina Vainam
    • Varnimpalenidi Ee Adbhutham (2)
    • Neelo Nenu Undagaa
    • Naalo Neevu Niluvagaa
    • Neekai Nenu Paadagaa Aanandam (2)
    • Praises to Heavenly Father
    • Praises to Savior Christ
    • Praises to the Lord of Trinity (2)       ||Prabhuvaa||

    • Aathmalo Aanandam Naa Priyuni Bahumaanam
    • Anthame Lenidi Aa Prema Makarandam (2)
    • Varnimpalenidi Saripolchalenidi
    • Naa Prabhunilo Aanandam (2)       ||Praises||

    • Swaathanthryam Ichchunade Yesulo Aanandam
    • Aathmanu Balaparachunade Akshayamagu Aanandam (2)
    • Paralokapu Maargamulo Nanu Naduva Cheyunadi
    • Prabhu Yesuni Vaakyaahaaram (2)       ||Prabhuvaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 399 times