Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పాడెద దేవా నీ కృపలన్ - Paadeda Devaa Nee Krupalan


    • పాడెద దేవా – నీ కృపలన్
    • నూతన గీతములన్
    • స్తోత్రము చెల్లింతున్ – స్తుతి స్తోత్రము చెల్లింతున్ (2)

    • భూమి పునాదులు వేయకముందే
    • యేసులో చేసితివి (2)
    • ప్రేమ పునాదులు వేసితివి
    • దీనుని బ్రోచితివి – ఈ దీనుని బ్రోచితివి (2)          ||పాడెద||

    • ప్రవిమల రక్తము కలువరి సిలువలో
    • కలునకు నిచ్చితివి (2)
    • ప్రేమ కృపా మహదైశ్వర్యములతో
    • పాపము తుడిచితివి – నా పాపము తుడిచితివి (2)          ||పాడెద||

    • పాపము శాపము నరకపు వేదన
    • మరి తొలగించితివి (2)
    • అపరాధములచే చచ్చిన నన్ను
    • ధర బ్రతికించితివి – నన్ను బ్రతికించితివి (2)          ||పాడెద||

    • దేవుని రాజ్యపు వారసుడనుగా
    • క్రీస్తులో చేసితివి (2)
    • చీకటి రాజ్యపు శక్తుల నుండి
    • నను విడిపించితివి – చెర నను విడిపించితివి (2)          ||పాడెద||

    • ముద్రించితివి శుద్ధాత్మతో నను
    • భద్రము చేసితివి (2)
    • సత్యస్వరూప నిత్యనివాసి
    • సొత్తుగా చేసితివి – నీ సొత్తుగా చేసితివి (2)          ||పాడెద||

    • అన్యుడనై నిను ఎరుగక యున్నను
    • ధన్యుని చేసితివి (2)
    • ప్రియ పట్టణ పౌరుల సేవింపను
    • వరముల నొసగితివి – కృప వరముల నొసగితివి (2)          ||పాడెద||

    • Paadeda Devaa Nee Krupalan
    • Noothana Geethamulan
    • Sthothramu Chellinthun – Sthuthi Sthothramu Chellinthun (2)

    • Bhoomi Punaadulu Veyaka Munde
    • Yesulo Chesithivi (2)
    • Prema Punaadulu Vesithivi
    • Deenuni Brochithivi – Ee Deenuni Brochithivi (2) ||Paadeda||

    • Pravimala Rakthamu Kaluvari Siluvalo
    • Khalunaku Nichchithivi (2)
    • Prema Krupaa Mahadaishwaryamulatho
    • Paapamu Thudichithivi – Naa Paapamu Thudichithivi (2) ||Paadeda||

    • Paapamu Shaapamu Narakapu Vedhana
    • Mari Tholaginchithivi (2)
    • Aparaadhamulache Chachchina Nannu
    • Dhara Brathikinchithivi – Nannu Brathikinchithivi (2) ||Paadeda||

    • Devuni Raajyapu Vaarasudanugaa
    • Kreesthulo Chesithivi (2)
    • Cheekati Raajyapu Shakthula Nundi
    • Nanu Vidipinchithivi – Chera Nanu Vidipinchithivi (2) ||Paadeda||

    • Mudrinchithivi Shuddhaathmatho Nanu
    • Bhadramu Chesithivi (2)
    • Sathya Swaroopi Nithya Nivaasi
    • Sotthugaa Chesithivi – Nee Sotthugaa Chesithivi (2) ||Paadeda||

    • Anyudanai Ninu Erugaka Yunnanu
    • Dhanyuni Chesithivi (2)
    • Priya Pattana Pourula Sevimpanu
    • Varamula Nosagithivi – Krupa Varamula Nosagithivi (2) ||Paadeda||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 647 times