Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రార్ధన కలిగిన జీవితం - Praardhana Kaligina Jeevitham


    • ప్రార్ధన కలిగిన జీవితం
    • పరిమళించును ప్రకాశించును
    • పై నుండి శక్తిని పొందుకొనును (2)

    • విడువక ప్రార్ధించిన శోధన జయింతుము
    • విసుగక ప్రార్ధించిన అద్భుతములు చూతుము (2)
    • ప్రార్ధనే మన ఆయుధం
    • ప్రార్ధనే మన ప్రాకారము (2)           ||ప్రార్ధన||

    • విడువక ప్రార్ధించిన శక్తిని పొందెదము
    • విసుగక ప్రార్ధించిన ఆత్మలో ఆనందింతుము (2)
    • ప్రార్ధనే మన ఆయుధం
    • ప్రార్ధనే మన ఆధారము (2)           ||ప్రార్ధన||

    • విడువక ప్రార్ధించిన దైవ చిత్తము గ్రహింతుము
    • విసుగక ప్రార్ధించిన దైవ దీవెనలు పొందుదుము (2)
    • ప్రార్ధనే మన ఆయుధం
    • ప్రార్ధనే మన ఆధారము (2)           ||ప్రార్ధన||

    • Praardhana Kaligina Jeevitham
    • Parimalinchunu Prakaashinchunu
    • Pai Nundi Shakthini Pondukonunu (2)

    • Viduvaka Praardhinchina Shodhana Jayinthumu
    • Visugaka Praardhinchina Adbhuthamulu Choothumu (2)
    • Praardhane Mana Aayudham
    • Praardhane Mana Praakaaramu (2)        ||Praardhana||

    • Viduvaka Praardhinchina Shakthini Pondedamu
    • Visugaka Praardhinchina Aathmalo Aanandinthumu (2)
    • Praardhane Mana Aayudham
    • Praardhane Mana Aadhaaramu (2)        ||Praardhana||

    • Viduvaka Praardhinchina Daiva Chitthamu Grahinthumu
    • Visugaka Praardhinchina Daiva Deevenalu Pondudumu (2)
    • Praardhane Mana Aayudham
    • Praardhane Mana Aadhaaramu (2)        ||Praardhana||

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 149 times