Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రార్ధన ప్రార్ధన - Praardhana Praardhana


    • ప్రార్ధన ప్రార్ధన
    • ప్రభునితో సంభాషణ
    • ప్రార్ధనే ఊపిరి
    • ప్రార్ధనే కాపరి        ||ప్రార్ధన||

    • కన్నీటి ఉపవాస ప్రార్ధన
    • సాతాను శక్తులపై విజయము (2)
    • విరిగి నలిగిన విజ్ఞాపన – ప్రార్ధన
    • జయము నొసగును జీవితములు        ||ప్రార్ధన||

    • ఒలీవ కొండల ప్రార్ధన
    • స్వస్థత నొసగును వ్యాధి బాధలకు (2)
    • ప్రభువు నేర్పిన గెత్సేమనే ప్రార్ధన
    • ఆత్మల నొసగును సేవలో        ||ప్రార్ధన||

    • సిలువలో నేర్పిన ప్రార్ధన
    • ప్రేమను నేర్పును బ్రతుకున (2)
    • సాతాను చొరను చోటు లేనిది
    • పాపమును దరి రానీయనిది        ||ప్రార్ధన||

    • Praardhana Praardhana
    • Prabhunitho Sambhaashana
    • Praardhane Oopiri
    • Praardhane Kaapari       ||Praardhana||

    • Kanneeti Upavaasa Praardhana
    • Saathaanu Shakthulapai Vijayamu (2)
    • Virigi Naligina Vignaapana – Praardhana
    • Jayamu Nosagunu Jeevithamula       ||Praardhana||

    • Oleeva Kondala Praardhana
    • Swasthatha Nosagunu Vyaadhi Baadhalaku (2)
    • Prabhuvu Nerpina Gethsemane Praardhana
    • Aathmala Nosagunu Sevalo       ||Praardhana||

    • Siluvalo Nerpina Praardhana
    • Premanu Nerpunu Brathukuna (2)
    • Saathaanu Choranu Chotu Lenidi
    • Paapamunu Dari Raaneeyanidi       ||Praardhana||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 143 times