Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రియ యేసు నాథ పని చేయ నేర్పు - Priya Yesu Naatha Pani Cheya Nerpu


    • ప్రియ యేసు నాథ పని చేయ నేర్పు
    • నీదు పొలములో కూలివానిగా
    • కావాలి నేను నీదు తోటకు కావలివానిగా
    • అంకితం ఈ జీవితం నా యేసు నీ కోసమే
    • అంకితం ఈ జీవితం విద్యార్ధి లోకానికే

    • స్వచ్చమైన ప్రేమను మచ్చలేని సేవను
    • మెచ్చునేసు మహిమతో వచ్చు వేల (2)
    • మరువకు నా ప్రాణమా
    • నీ ప్రయాస వ్యర్ధము కాదు (2)     ||ప్రియ యేసు||

    • ఏక భావము సేవ భారము
    • యేసు మనసుతో సాగిపోదును (2)
    • విసుగక విడువక
    • కష్టించి పని చేసెదన్ (2)          ||ప్రియ యేసు||


    • Priya Yesu Naatha Pani Cheya Nerpu
    • Needu Polamulo Koolivaanigaa
    • Kaavaali Nenu Needu Thotaku Kaavalivaanigaa
    • Ankitham Ee Jeevitham Naa Yesu Nee Kosame
    • Ankitham Ee Jeevitham Vidhyaarthi Lokaanike

    • Swachchamaina Premanu Machchaleni Sevanu
    • Mechchunesu Mahimatho Vachchu Vela (2)
    • Maruvaku Naa Praanamaa
    • Nee Prayaasa Vyardhamu Kaadu (2)      ||Priya Yesu||

    • Eka Bhaavamu Seva Bhaaramu
    • Yesu Manasutho Saagipodunu (2)
    • Visugaka Viduvaka
    • Kashtinchi Pani Chesedan (2)      ||Priya Yesu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 434 times