Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రియ యేసు మన కొరకు - Priya Yesu Mana Koraku


    • ప్రియ యేసు మన కొరకు
    • ప్రేమతో పొందిన శ్రమలు
    • కాంచగ కల్వరి దృశ్యం
    • కారెను కళ్ళలో రుధిరం (2)    ||ప్రియ యేసు||

    • కల్వరి కొండపైన
    • దొంగాల మధ్యలోన
    • సిల్వలోన వ్రేలాడెను
    • నాకై యేసు మరణించెను (2)    ||ప్రియ యేసు||

    • ముండ్లతో అల్లిన మకుటం
    • జల్లాటమున పెట్టగా
    • స్రవించె పరిశుద్ధ రక్తం
    • ద్రవించె నా హృదయం (2)    ||ప్రియ యేసు||

    • పాపాంధకారములో
    • పయనించు మనుజులను
    • పావనులుగా చేయుటకు
    • పావనుడేసు మరణించెను (2)    ||ప్రియ యేసు||

    • పాపినైన నా కొరకు
    • ప్రేమించి ప్రాణమిచ్చెను
    • సిల్వలో వ్రేళాడెను
    • నీకై ప్రాణమునిచ్చెను (2)    ||ప్రియ యేసు||

    • Priya Yesu Mana Koraku
    • Prematho Pondina Shramalu
    • Kaanchaga Kalvari Drushyam
    • Kaarenu Kallalo Rudhiram (2)    ||Priya Yesu||

    • Kalvari Kondapaina
    • Dongala Madhyalona
    • Silvalona Vrelaadenu
    • Naakai Yesu Maraninchenu (2)    ||Priya Yesu||

    • Mundlatho Allina Makutam
    • Jallaatamuna Pettagaa
    • Sravinche Parishuddha Raktham
    • Dravinche Naa Hrudayam (2)    ||Priya Yesu||

    • Paapaandhakaaramulo
    • Payaninchu Manujulanu
    • Paavanulugaa Cheyutaku
    • Paavanudesu Maraninchenu (2)    ||Priya Yesu||

    • Paapinaina Naa Koraku
    • Preminchi Praanamichchenu
    • Silvalo Vrelaadenu
    • Neekai Praanamunichchenu (2)    ||Priya Yesu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 108 times