Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పుట్టె యేసుడు నేడు - Putte Yesudu Nedu


    • పుట్టె యేసుడు నేడు – మనకు – పుణ్య మార్గము జూపను
    • పట్టి యయ్యె బరమ గురుఁడు – ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసు        ||పుట్టె||

    • ధర బిశాచిని వేడిన – దు –ర్నరుల బ్రోచుటకై యా
    • పరమవాసి పాపహరుఁడు – వరభక్త జన పోషుడు (2)     ||పుట్టె||

    • యూద దేశములోన – బెత్లె -హేమను గ్రామమున
    • నాదరింప నుద్భవించెను – అధములమైన మనలను (2)     ||పుట్టె||

    • తూర్పు దేశపు జ్ఞానులు – పూర్వ – దిక్కు చుక్కను గాంచి
    • సర్వోన్నతుని మరియ తనయుని – మ్రొక్కిరి అర్పణంబులిచ్చిరి (2)     ||పుట్టె||

    • Putte Yesudu Nedu – Manaku Punya Maargamu Joopanu
    • Patti Yayye Parama Gurudu – Praayaschitthudu Shree Yesu        ||Putte||

    • Dhara Bishaachimi Vedina – Du-rnarula Brochutakai Yaa
    • Parama Vaasi Paapaharudu – Varabhaktha Poshudu (2)         ||Putte||

    • Yooda Deshamulona – Bethle-hemanu Graamamuna
    • Naadarimpa Nudbhavinchenu – Adhamulamaina Manalanu (2)         ||Putte||

    • Thoorpu Deshapu Gnaanulu – Poorva – Dikku Chukkanu Gaanchi
    • Sarvonnathuni Mariya Thanayuni – Mrokkiri Arpanambulichchiri (2)         ||Putte||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 132 times