Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పేద నరుని రూపము ధరించి - Pedha Naruni Roopamu Dharinchi


    • పేద నరుని రూపము ధరించి
    • యేసు రాజు నీ చెంత నిలచె
    • అంగీకరించు-మాయనను (2)       ||పేద నరుని||

    • కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడెన్
    • ముళ్ల మకుటము శిరస్సున పెట్టబడెన్ (2)
    • నింద వేదన శ్రమలను సహించెనేసు
    • చిందే తనదు రక్తము నీ పాపముకై
    • దీనుడై నిన్ను పిలచుచుండె (2)       ||పేద నరుని||

    • తల వాల్చుటకు ఇల స్థలమే లేదు
    • దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు (2)
    • తన్ను ఆదరించు వారెవరు లేరు
    • ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే
    • పాట్లుపడే నిన్ను విడిపింపను (2)       ||పేద నరుని||

    • ప్రభు సాతాను తలను చితుక ద్రొక్కెన్
    • పాప డాగులన్ రక్తముతో కడిగెన్ (2)
    • నీ వ్యాధిని వేదన తొలగించ
    • నీ శాపము నుండి విడిపింప
    • సిలువలో విజయము పొందే (2)       ||పేద నరుని||

    • మాయ లోకమును నీవు నమ్మకుము
    • మనుష్యుల మనస్సు మారిపోవునిల (2)
    • నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు
    • నిశ్చయముగా ప్రభువులో ఆనందింప
    • నేడే రమ్ము విశ్వాసముతో (2)       ||పేద నరుని||

    • తామసించెదవేల ఓ ప్రియుడా
    • ప్రియ యేసుని యొద్దకు లేచి రమ్ము (2)
    • ఈ లోకము నీకివ్వని శాంతిని
    • ఈ దినమే ప్రభువు నీకొసగ
    • ప్రేమతో నిన్ను పిలచుచుండె (2)       ||పేద నరుని||

    • Pedha Naruni Roopamu Dharinchi
    • Yesu Raaju Nee Chentha Nilache
    • Angeekarinchu-maayananu (2)       ||Pedha Naruni||

    • Kaalla Chethulandu Seelal Kottabaden
    • Mulla Makutamu Shirassuna Pettabaden (2)
    • Ninda Vedana Shramalanu Sahinchenesu
    • Chinde Thanadu Rakthamu Nee Paapamukai
    • Deenudai Ninnu Pilachuchunde (2)       ||Pedha Naruni||

    • Thala Vaalchutaku Ila Sthalame Ledu
    • Dappi Theerchukona Neeru Dorakaledu (2)
    • Thannu Aadarinchu Vaarevaru Leru
    • Priya Rakshakudu Siluvalo Vrelaade
    • Paatlupade Ninnu Vidipimpanu (2)       ||Pedha Naruni||

    • Prabhu Saathaanu Thalanu Chithuka Drokken
    • Paapa Daagulan Rakthamutho Kadigen (2)
    • Nee Vyaadhini Vedhana Tholagincha
    • Nee Shaapamu Nundi Vidipimpa
    • Siluvalo Vijayamu Pondhe (2)       ||Pedha Naruni||

    • Maaya Lokamunu Neevu Nammakumu
    • Manushyula Manassu Maaripovunila (2)
    • Nithya Devuni Premanu Nammi Neevu
    • Nischayamugaa Prabhuvulo Aanandimpa
    • Nede Rammu Vishwaasamutho (2)       ||Pedha Naruni||

    • Thaamasinchedhavela O Priyudaa
    • Priya Yesuni Yoddaku Lechi Rammu (2)
    • Ee Lokamu Neekivvani Shaanthini
    • Ee Diname Prabhuvu Neekosaga
    • Prematho Ninnu Pilachuchunde (2)       ||Pedha Naruni||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 229 times