Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా - Premisthaa Ninne Naa Yesayyaa


    • ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా
    • పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా (2)
    • చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా
    • యేసయ్యా నీ సన్నిధి చాలయా (2)        ||ప్రేమిస్తా||

    • నను ప్రేమించి భువికొచ్చినది నీ ప్రేమ
    • సిలువలో మరణించి బలియైన ఆ ప్రేమ (2)
    • ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు
    • నా జీవమర్పింతు నీ సేవకు (2)          ||చాలయ్యా||

    • కన్నీటిని తుడిచి ఓదార్చును నీ ప్రేమ
    • కరములు చాపి కౌగిట చేర్చును ఆ ప్రేమ (2)
    • ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు
    • నా జీవమర్పింతు నీ సేవకు (2)          ||చాలయ్యా||

    • నా స్థితి మార్చి నను రక్షించెను నీ ప్రేమ
    • నను దీవించి హెచ్చించినది నీ ప్రేమ (2)
    • ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు
    • నా జీవమర్పింతు నీ సేవకు (2)          ||చాలయ్యా||

    • Premisthaa Ninne Naa Yesayyaa
    • Paravashisthu Untaa Nee Sannidhilo Nenayyaa (2)
    • Chaalayyaa Nee Prema Chaalayyaa
    • Yesayyaa Nee Sannidhi Chaalayaa (2)         ||Premisthaa||

    • Nanu Preminchi Bhuvikochchinadi Nee Prema
    • Siluvalo Maraninchi Baliyaina Aa Prema (2)
    • Emivvagalanu Nee Prema Koraku
    • Naa Jeevamarpinthu Nee Sevaku (2)           ||Chaalayyaa||

    • Kanneetini Thudichi Odaarchunu Nee Prema
    • Karamulu Chaapi Kougita Cherchunu Aa Prema (2)
    • Emivvagalanu Nee Prema Koraku
    • Naa Jeevamarpinthu Nee Sevaku (2)           ||Chaalayyaa||

    • Naa Sthithi Maarchi Nanu Rakshinchenu Nee Prema
    • Nanu Deevinchi Hechchinchinadi Nee Prema (2)
    • Emivvagalanu Nee Prema Koraku
    • Naa Jeevamarpinthu Nee Sevaku (2)           ||Chaalayyaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1512 times