Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రేమించెద యేసు రాజా- Premincheda Yesu Raajaa


    • ప్రేమించెద యేసు రాజా
    • నిన్నే ప్రేమించెద (2)
    • ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెదా ఆ ఆ ఆ
    • ప్రేమించెద ప్రేమించెద ప్రాణమున్నంతవరకు
    • నే మట్టిలో చేరే వరకు
    • నా ప్రాణమున్నంతవరకు
    • నే మహిమలో చేరే వరకు

    • ఆరాధించెద యేసు రాజా
    • నిన్నే ఆరాధించెద (2)
    • ఆరాధించెద ఆరాధించెద ఆరాధించెదా ఆ ఆ ఆ
    • ఆరాధించెద ఆరాధించెద ప్రాణమున్నంతవరకు
    • నే మట్టిలో చేరే వరకు
    • నా ప్రాణమున్నంతవరకు
    • నే మహిమలో చేరే వరకు

    • ప్రార్ధించెద యేసు రాజా
    • నిన్నే ప్రార్ధించెద (2)
    • ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రార్ధించెదా ఆ ఆ ఆ
    • ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రాణమున్నంతవరకు
    • నే మట్టిలో చేరే వరకు
    • నా ప్రాణమున్నంతవరకు
    • నే మహిమలో చేరే వరకు

    • సేవించెద యేసు రాజా
    • నిన్నే సేవించెద (2)
    • సేవించెద సేవించెద సేవించెదా ఆ ఆ ఆ
    • సేవించెద సేవించెద ప్రాణమున్నంతవరకు
    • నే మట్టిలో చేరే వరకు
    • నా ప్రాణమున్నంతవరకు
    • నే మహిమలో చేరే వరకు

    • జీవించెద యేసు రాజా
    • నీకై జీవించెద (2)
    • జీవించెద జీవించెద జీవించెదా ఆ ఆ ఆ
    • జీవించెద జీవించెద ప్రాణమున్నంతవరకు
    • నే మట్టిలో చేరే వరకు
    • నా ప్రాణమున్నంతవరకు
    • నే మహిమలో చేరే వరకు

    • Premincheda Yesu Raajaa
    • Ninne Premincheda (2)
    • Premincheda Premincheda Preminchedaa Aa.. Aa.. Aa..
    • Premincheda Premincheda Praanamunnantha Varaku
    • Ne Mattilo Chere Varaku
    • Naa Praanamunnantha Varaku
    • Ne Mahimalo Chere Varaku

    • Aaraadhincheda Yesu Raajaa
    • Ninne Aaraadhincheda (2)
    • Aaraadhincheda Aaraadhincheda Aaraadhinchedaa Aa.. Aa.. Aa..
    • Aaraadhincheda Aaraadhincheda Praanamunnantha Varaku
    • Ne Mattilo Chere Varaku
    • Naa Praanamunnantha Varaku
    • Ne Mahimalo Chere Varaku

    • Praardhincheda Yesu Raajaa
    • Ninne Praardhincheda (2)
    • Praardhincheda Praardhincheda Praardhinchedaa Aa.. Aa.. Aa..
    • Praardhincheda Praardhincheda Praanamunnantha Varaku
    • Ne Mattilo Chere Varaku
    • Naa Praanamunnantha Varaku
    • Ne Mahimalo Chere Varaku

    • Sevincheda Yesu Raajaa
    • Ninne Sevincheda (2)
    • Sevincheda Sevincheda Sevinchedaa Aa.. Aa.. Aa..
    • Sevincheda Sevincheda Praanamunnantha Varaku
    • Ne Mattilo Chere Varaku
    • Naa Praanamunnantha Varaku
    • Ne Mahimalo Chere Varaku

    • Jeevincheda Yesu Raajaa
    • Neekai Jeevincheda (2)
    • Jeevincheda Jeevincheda Jeevinchedaa Aa.. Aa.. Aa..
    • Jeevincheda Jeevincheda Praanamunnantha Varaku
    • Ne Mattilo Chere Varaku
    • Naa Praanamunnantha Varaku
    • Ne Mahimalo Chere Varaku
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1472 times