Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఫేస్బుక్.. యూట్యూబ్.. ఏదైనా కానీ - Facebook.. YouTube.. Edainaa Kaani


    • ఫేస్బుక్.. యూట్యూబ్.. ఏదైనా కానీ
    • నీ ఆత్మకు మేలుకై వాడుకోమని
    • వాట్సాప్.. మెసెంజర్.. ఏదైనా కానీ
    • దేవుని మహిమకై వాడుకోమని
    • నీ చెవిలో అరచి చెప్పనా
    • రిమైండర్ లా గుర్తు చెయ్యనా
    • ఓ అన్నా ఓ అక్కా
    • ఓ తంబీ ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చెయ్యనా
    • యేసయ్య ప్రేమను
    • మించిందేమి లేదంటూ చాటి చెప్పనా

    • మండే.. ట్యూస్డే.. ఏ రోజైనా కానీ
    • దేవుని సన్నిధిని వదలవద్దని
    • సమ్మర్.. వింటర్.. ఏదైనా కానీ
    • దేవుని పనికై ముందుండాలని
    • నీ చెవిలో అరచి చెప్పనా
    • రిమైండర్ లా గుర్తు చెయ్యనా
    • ఓ అంకుల్ ఓ ఆంటీ
    • ఓ తంబీ ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చెయ్యనా
    • యేసయ్య ప్రేమను
    • మించిందేమి లేదంటూ చాటి చెప్పనా

    • కోపం.. ఆనందం.. ఏదైనా కానీ
    • దేవుని ప్రేమను మరువవద్దని
    • ఫీవర్.. కాఫ్ అండ్ కోల్డ్.. ఏదైనా కానీ
    • దేవుని స్తుతించడం మానవద్దని
    • నీ చెవిలో అరచి చెప్పనా
    • రిమైండర్ లా గుర్తు చెయ్యనా
    • ఓ అన్నా ఓ అక్కా
    • ఓ తంబీ ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చెయ్యనా
    • యేసయ్య ప్రేమను
    • మించిందేమి లేదంటూ చాటి చెప్పనా
    • చాటి చెప్పనా – (2)

    • Facebook.. YouTube.. Edainaa Kaani
    • Nee Aathmaku Melukai Vaadukomani
    • WhatsApp.. Messenger.. Edainaa Kaani
    • Devuni Mahimakai Vaadukomani
    • Nee Chevilo Arachi Cheppanaa
    • Reminder laa Gurthu Cheyyanaa
    • O Annaa O Akkaa
    • O Thambi O Chelli Antu Request Cheyyanaa
    • Yesayya Premanu
    • Minchindemi Ledantu Chaati Cheppanaa

    • Monday.. Tuesday.. Ye Rojainaa Kaani
    • Devuni Sannidhini Vadalavaddani
    • Summer.. Winter.. Edainaa Kaani
    • Devuni Panikai Mundundaalani
    • Nee Chevilo Arachi Cheppanaa
    • Reminder laa Gurthu Cheyyanaa
    • O Uncle O Aunty
    • O Thambi O Chelli Antu Request Cheyyanaa
    • Yesayya Premanu
    • Minchindemi Ledantu Chaati Cheppanaa

    • Kopam.. Aanandam.. Edainaa Kaani
    • Devuni Premanu Maruvavaddani
    • Fever.. Cough and Cold.. Edainaa Kaani
    • Devuni Sthuthinchadam Maanavaddani
    • Nee Chevilo Arachi Cheppanaa
    • Reminder laa Gurthu Cheyyanaa
    • O Annaa O Akkaa
    • O Thambi O Chelli Antu Request Cheyyanaa
    • Yesayya Premanu
    • Minchindemi Ledantu Chaati Cheppanaa
    • Chaati Cheppanaa – (2)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 601 times