Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

బెత్లహేములోనంటా - Bethlahemulnonta


    • బెత్లహేములోనంటా – సందడి
    • పశువుల పాకలో – సందడి
    • దూతలు వచ్చెనంటా – సందడి
    • పాటలు పాడేనంటా – సందడి (2)
    • రారాజు పుట్టెనని – సందడి
    • మా రాజు పుట్టెనని – సందడి (2)
    • చేసారంట సందడే సందడి
    • చేయబోదాము సందడే సందడి (2)
    • హ్యాప్పీ హ్యాప్పీ..
    • హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
    • విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
    • మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
    • విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్

    • అర్ధ రాత్రి వేళలో – సందడి
    • దూతలు వచ్చెనంటా – సందడి
    • రక్షకుడు పుట్టెనని – సందడి
    • వార్తను తెలిపేనటా – సందడి (2)
    • చేసారంట సందడే సందడి
    • చెయ్యబోదాము సందడే సందడి
    • చేసారంట సందడే సందడి
    • చేయబోదాము సందడే సందడే సందడే సందడే సందడే
    • హ్యాప్పీ హ్యాప్పీ..
    • హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
    • విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
    • మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
    • విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్

    • గొల్లలు వచ్చిరంటా – సందడి
    • మనసారా మ్రొక్కిరంటా – సందడి
    • అందాల బాలుడంటా – సందడి
    • అందరి దేవుడని – సందడి (2)
    • రారాజు పుట్టెనని – సందడి
    • మా రాజు పుట్టెనని – సందడి (2)
    • చేసారంట సందడే సందడి
    • చేయబోదాము సందడే సందడి (2)
    • హ్యాప్పీ హ్యాప్పీ..
    • హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
    • విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
    • మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
    • విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్

    • తారను చూచుకుంటూ – సందడి
    • జ్ఞానులు వచ్చారంటా – సందడి
    • పెట్టెలు తెచ్చారంటా – సందడి
    • కానుకలిచ్చారంటా – సందడి (2)
    • రారాజు పుట్టెనని – సందడి
    • మా రాజు పుట్టెనని – సందడి (2)
    • చేసారంట సందడే సందడి
    • చేయబోదాము సందడే సందడి (2)
    • హ్యాప్పీ హ్యాప్పీ..
    • హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
    • విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
    • మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
    • విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ (2)

    • Bethlahemulnonta – Sandadi
    • Pashuvula Paakalo – Sandadi
    • Doothalu Vachchenanta – Sandadi
    • Paatalu Paadenanta – Sandadi (2)
    • Raaraaju Puttenani – Sandadi
    • Maa Raaju Puttenani – Sandadi (2)
    • Chesaaranta Sandade Sandadi
    • Cheyabodaamu Sandade Sandadi (2)
    • Happy Happy..
    • Happy Happy Christmas Christmas
    • Wish you a Happy Christmas
    • Merry Merry Christmas Christmas
    • Wish you a Merry Christmas

    • Ardha Raathri Velalo – Sandadi
    • Doothalu Vachchenantaa – Sandadi
    • Rakshakudu Puttenani – Sandadi
    • Vaarthanu Thelipenataa – Sandadi (2)
    • Chesaaranta Sandade Sandadi
    • Cheyyabodaamu Sandade Sandadi
    • Chesaaranta Sandade Sandadi
    • Cheyabodaamu Sandade Sandade Sandade Sandade Sandade
    • Happy Happy..
    • Happy Happy Christmas Christmas
    • Wish you a Happy Christmas
    • Merry Merry Christmas Christmas
    • Wish you a Merry Christmas

    • Gollalu Vachchirantaa – Sandadi
    • Manasaaraa Mrokkirantaa – Sandadi
    • Andaala Baaludantaa – Sandadi
    • Andari Devudani – Sandadi (2)
    • Raaraaju Puttenani – Sandadi
    • Maa Raaju Puttenani – Sandadi (2)
    • Chesaaranta Sandade Sandadi
    • Cheyabodaamu Sandade Sandadi (2)
    • Happy Happy..
    • Happy Happy Christmas Christmas
    • Wish you a Happy Christmas
    • Merry Merry Christmas Christmas
    • Wish you a Merry Christmas

    • Thaaranu Choochukuntu – Sandadi
    • Gnaanulu Vachchaarantaa – Sandadi
    • Pettelu Thechchaarantaa – Sandadi
    • Kaanukalichchaarantaa – Sandadi (2)
    • Raaraaju Puttenani – Sandadi
    • Maa Raaju Puttenani – Sandadi (2)
    • Chesaaranta Sandade Sandadi
    • Cheyabodaamu Sandade Sandadi (2)
    • Happy Happy..
    • Happy Happy Christmas Christmas
    • Wish you a Happy Christmas
    • Merry Merry Christmas Christmas
    • Wish you a Merry Christmas (2)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 111 times