Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

భూపునాది మునుపే - Bhoopunaadhi Munupe


    • భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే
    • ఆనంద ధ్వనులు చేసి – పాడిరి ఉదయ నక్షత్రాలు
    • కొలతలేసినప్పుడే – ద్వారాలు తెరచినప్పుడే
    • ఆనంద ధ్వనులు చేసి – పాడిరి దేవుని కుమారులు
    • నూతనాకాశము.. నూతన లోకము…
    • నూతనెరుషలేము వచ్చును
    • దేవుడే మనతో.. గుడారమై యుండును…
    • మనమంతా మరలా పాడెదము     ||భూపునాది||

    • జీవమే జీవమే – ప్రాణమే ప్రాణమే
    • నిత్యము మనలో ఉందును (2)
    • తండ్రి క్రీస్తుయు – పరిశుద్ధాత్ముడు
    • మనతో ఏకమై యుండును     ||భూపునాది||

    • వేదన బాధయు – కన్నీరు దుఃఖము
    • ఇంకెక్కడా ఉండే ఉండవు (2)
    • సూర్య చంద్రులు – వెలుగును ఇవ్వవు
    • దేవుడే వెలుగై యుండును      ||భూపునాది||

    • Bhoopunaadhi Munupe – Ee Loka Srushti Munde
    • Aananda Dhwanulu Chesi – Paadiri Udaya Nakshathraalu
    • Kolathalesinappude – Dwaaraalu Therachinappude
    • Aanand Dhwanulu Chesi – Paadiri Devuni Kumaarulu
    • Noothanaakaashamu.. Noothana Lokamu…
    • Noothanerushalemu Vachchunu
    • Devude Manatho.. Gudaaramai Yundunu…
    • Manamanthaa Maralaa Paadedhamu          ||Bhoopunaadhi||

    • Jeevame Jeevame – Praaname Praaname
    • Nithyamu Manalo Undunu (2)
    • Thandri Kreesthuyu – Parishuddhaathmudu
    • Manatho Ekamai Yundunu          ||Bhoopunaadhi||

    • Vedhana Baadhayu – Kanneeru Dukhamu
    • Inkekkada Unde Undavu (2)
    • Soorya Chandrulu – Velugunu Ivvavu
    • Devude Velugai Yundunu          ||Bhoopunaadhi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 167 times