Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మా ఇంటి పేరు పశువుల పాక - Maa Inti Peru Pashuvula Paaka


    • మా ఇంటి పేరు పశువుల పాక
    • పక్కింటి పేరు ఒలీవల తోట (2)
    • ఎదురింటి పేరు కల్వరి కొండ
    • మా వాడ పేరు సీయోను కోట          ||మా ఇంటి పేరు||

    • మా తండ్రి యేసు పశువుల పాకలో
    • తనను తాను చూడు తగ్గించుకొనెను (2)
    • కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో (2)
    • మోకాళ్ల కన్నిళ్ల ప్రార్దించె చూడు          ||మా ఇంటి పేరు||

    • మా ఆత్మ దేవుడు కల్వరి కొండలో
    • సంపూర్ణ సమర్పణ చేసెను చూడు (2)
    • తగ్గింపు ప్రార్థన సమర్పణలో (2)
    • మార్గము సత్వము జీవము చూడు          ||మా ఇంటి పేరు||

    • Maa Inti Peru Pashuvula Paaka
    • Pakkinti Peru Oleevala Thota (2)
    • Edurinti Peru Kalvari Konda
    • Maa Vaada Peru Seeyonu Kota        ||Maa Inti Peru||

    • Maa Thandri Yesu Pashuvula Paakalo
    • Thananu Thaanu Choodu Thagginchukonenu (2)
    • Kumaarudu Kreesthu Oleevala Thotalo (2)
    • Mokaalla Kanneella Praarthinche Choodu         ||Maa Inti Peru||

    • Maa Aathma Devudu Kalvari Kondalo
    • Sampoorna Samarpana Chesenu Choodu (2)
    • Thaggimpu Praarthana Samarpanalo (2)
    • Maargamu Sathyamu Jeevamu Choodu        ||Maa Inti Peru||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3202 times