Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మాయాలోక ఛాయల్లోన మోసం నాశనం ఉన్నాది - Maayaa Loka Chaayallona Mosam Naashanam Unnaadi


    • మాయాలోక ఛాయల్లోన మోసం నాశనం ఉన్నాది (2)
    • నమ్మబోకు నమ్మబోకు సోదరా
    • ఈ మాయ లోకం నమ్మబోకు సోదరీ (2)
    • లోకమంతా తిరిగెదవా – లోకము నిన్నే ఏలునురా (2)
    • లోక రక్షకుడేసుని మాటకు లోబడుమిప్పుడే సోదరా
    • అక్కా మీరేమిట్లు – చక్కగ రండి మీరిట్లు
    • అన్నా మీరేమిట్లు – మనమే దేవుని పనిముట్లు
    • రొక్కాము లేకుండానే స్వర్గానికి పోదాం రండి
    • అక్కా మీరేమిట్లు – చక్కగ రండి మీరిట్లు
    • అన్నా మీరేమిట్లు – మనమే దేవుని పనిముట్లు

    • ప్రేమ గల దేవుడమ్మా – ప్రేమతో వచ్చాడమ్మా
    • రమ్మని పిలుచుచున్నాడు.. నిన్ను
    • అమ్మలా ఆదరిస్తాడు – అయ్యలా ఆదుకుంటాడు (2)
    • ఎంత ఘోర పాపివైన చింత లేదురా
    • సంతసమును నీకీయ స్వర్గము విడి యేసయ్యా
    • స్వర్గము విడి యేసయ్యా
    • చెంత చేరి ఈ క్షణమే సేదదీరుము
    • అంతు లేని ప్రేమలోనే మునిగి తేలుము
    • సమయమిదే కనుగొనుమా – త్వరపడు సుమ్మా – (2)      ||ప్రేమ గల||

    • చెప్పినాడు యేసయ్యా – చక్కనైన మాటలెన్నో
    • శత్రువును సైతము ప్రేమించమన్నాడు – (2)
    • నిక్కముగ నిన్ను వలే పక్కవాన్ని సూడమని
    • ఎక్కడున్న గాని వాడు యేసుకు వారసుడే – (2)
    • అన్నయ్యా యేసులోకి రావాలయ్యా
    • అక్కయ్యా యేసులోకి రావాలమ్మా (3)

    • Maayaa Loka Chaayallona Mosam Naashanam Unnaadi (2)
    • Nammaboku Nammaboku Sodaraa
    • Ee Maaya Lokam Nammaboku Sodaree (2)
    • Lokamanthaa Thirigedavaa – Lokamu Ninne Elunuraa (2)
    • Loka Rakshakudesuni Maataku Lobadumippude Sodaraa
    • Akkaa Meeremitlu – Chakkaga Randi Meeritlu
    • Annaa Meeremitlu – Maname Devuni Pani Mutlu
    • Rokkaamu Lekundaane Swargaaniki Podaam Randi
    • Akkaa Meeremitlu – Chakkaga Randi Meeritlu
    • Annaa Meeremitlu – Maname Devuni Pani Mutlu

    • Prema Gala Devudammaa – Prematho Vachchaadammaa
    • Rammani Piluchuchunnaadu.. Ninnu
    • Ammalaa Aadharisthaadu – Ayyalaa Aadhukuntaadu (2)
    • Entha Ghora Paapivaina Chintha Leduraa
    • Santhasamunu Nekeeya Swargamu Vidi Yesayyaa
    • Swargamu Vidi Yesayyaa
    • Chentha Cheri Ee Kshaname Sedadeerumu
    • Anthu Leni Premalone Munigi Thelumu
    • Samayamide Kanugonumaa – Thvarapadu Summaa – (2)       ||Prema Gala||

    • Cheppinaadu Yesayyaa – Chakkanaina Maatlaenno
    • Shathruvunu Saithamu Preminchamannaadu – (2)
    • Nikkamuga Ninnu Vale Pakkavaanni Soodamani
    • Ekkadunna Gaani Vaadu Yesuku Vaarasude – (2)
    • Annayyaa Yesuloki Raavaalayyaa
    • Akkayyaa Yesuloki Raavaalammaa (3)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 138 times