Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మారిన మనసులు మధురం మీకు - Maarina Manasulu Madhuram Meeku


    • మారిన మనసులు మధురం మీకు
    • అర్పించెద నా హృదయం ఇప్పుడే మీకు (2)
    • ఇహ లోక కానుకలు అల్పములు మీకు
    • పరలోక ఫలములు ఇచ్చెద మీకు (2)      ||మారిన||

    • నా హృదయ కుసుమమును అప్పము చేసి
    • నా జీవన ప్రవాహమును రసముగ మార్చి (2)
    • సమర్పింతు దేవా నా సర్వస్వమును
    • కరుణతో చేకొనుము ఓ నా దేవా (2)         ||మారిన||

    • నా జయము అపజయము నీవే దేవా
    • నా సుఖ దుఃఖములన్నియు నీవే కావా (2)
    • సమర్పింతు దేవా నా సర్వస్వమును
    • కరుణతో చేకొనుము ఓ నా దేవా (2)         ||మారిన||

    • Maarina Manasulu Madhuram Meeku
    • Arpincheda Naa Hrudayam Ippude Meeku (2)
    • Iha Loka Kaanukalu Alpamulu Meeku
    • Paraloka Phalamulu Ichcheda Meeku (2)         ||Maarina||

    • Naa Hrudaya Kusumamunu Appamu Chesi
    • Naa Jeevana Pravaahamunu Rasamuga Maarchi (2)
    • Samarpinthu Devaa Naa Sarvasvamunu
    • Karunatho Chekonumu O Naa Devaa (2)         ||Maarina||

    • Naa Jayamu Apajayamu Neeve Devaa
    • Naa Sukha Dukhamulanniyu Neeve Kaavaa (2)
    • Samarpinthu Devaa Naa Sarvasvamunu
    • Karunatho Chekonumu O Naa Devaa (2)         ||Maarina||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 67 times