Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మార్పుచెందవా నీవు మర్పుచెందవా - Maarpuchendavaa Neevu Marpuchendavaa


    • మార్పుచెందవా నీవు మర్పుచెందవా
    • నీ బ్రతుకు మార్చుకోవా (2)
    • అనుకూల సమయం ఇదియేనని ఎరిగి
    • మారు మనసునూ పొందవా (2)

    • ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని
    • ఏమున్నది ఈ లోకంలో
    • ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి
    • తీర్పున్నది పై లోకంలో (2)
    • తీర్పు దినమునందున ఆయన ముందు నీవు
    • నిలిచే ధైర్యం నీకుందా (2)
    • నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా||

    • దిగంబరిగానే వచ్చావు నీవు
    • దిగంబరిగా పోతావు
    • మన్నైన నీవు మన్నై పోతావు
    • ఏదో ఒక దినమందున (2)
    • నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు
    • నీవెంట రావెన్నడు (2)
    • నీవెంట రావెన్నడు ||మార్పుచెందవా||

    • ఆత్మని కాక దేహాన్ని చంపే
    • మనుషులకే భయపడకయ్యా
    • ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే
    • దేవునికే భయపడవయ్యా (2)
    • దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు
    • నీకంటూ ఏముందిలే (2)
    • నీకంటూ ఏముందిలే ||మార్పుచెందవా||

    • Maarpuchendavaa Neevu Marpuchendavaa
    • Nee Brathuku Maarchukovaa (2)
    • Anukoola Samayam Idiyenani Erigi
    • Maaru Manassunuu Pondavaa (2)

    • Ennaallu Neevu Jeevinchinaagaani
    • Emunnadi Ee Lokamlo
    • Innallu Neevu Chesina Kriyalannitiki
    • Theerpunnadi Pai Lokamlo (2)
    • Theerpu Dinamunanduna Aayana Mundu Neevu
    • Niliche Dhairyam Neekundaa (2)
    • Niliche Dhairyam Neekundaa ||Maarpuchendavaa||

    • Digambarigaane Vachchaavu Neevu
    • Digambarigaa Pothaavu
    • Mannaina Neevu Mannai Pothaavu
    • Edo Oka Dinamanduna (2)
    • Nee Aasthi Anthasthu Nee Anda Chandaalu
    • Neeventa Raavennadu (2)
    • Neeventa Raavennadu ||Maarpuchendavaa||

    • Aathmani Kaaka Dehaanni Champe
    • Manushulake Bhayapadakayyaa
    • Aathmatho Paatu Nee Dehaanni Champe
    • Devunike Bhayapadavayyaa (2)
    • Devudichchina Aathma Devuni Yoddake Cheru
    • Neekantu Emundile (2)
    • Neekantu Emundile ||Maarpuchendavaa||

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 4711 times