Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ముళ్ళ కిరీటము రక్త ధారలు - Mulla Kireetamu Raktha Dhaaralu


    • ముళ్ళ కిరీటము రక్త ధారలు
    • పొందిన గాయములు జాలి చూపులు
    • చల్లని చేతులు పరిశుద్ధ పాదములు
    • దిగిన మేకులు వేదన కేకలు
    • ఎంత గొప్పది యేసు నీ హృదయము
    • మా కోసమే ఇన్ని బాధలా
    • ఇంత ప్రేమ ఏలనో

    • సన్నుతింతుము సత్యవంతుడా
    • నిండు భక్తితో ఉప్పొంగు కృతజ్ఞతతో
    • యేసు నీ త్యాగము మరువలేనిది
    • మా జీవితాలకు విలువ నిచ్చినది

    • ముళ్ళ కిరీటము రక్త ధారలు
    • పొందిన గాయములు జాలి చూపులు
    • చల్లని చేతులు పరిశుద్ధ పాదములు
    • దిగిన మేకులు వేదన కేకలు

    • లోక పాపము సిలువ భారము
    • జనుల పక్షము ఘోర మరణము
    • తండ్రి కార్యము పునరుద్దానము
    • ఉచిత దానము నిత్య జీవము
    • యేసు నీ కృప మాకు చాలును
    • నీ నీతియే మాకు సంపద
    • నిన్ను కీర్తించుట దీవెన

    • మా విమోచకా మా రక్షణాధారమా
    • అందుకోవయా మా స్తుతి అర్పణములు
    • వందనం ప్రభు వందనం నీకు
    • నీ ప్రాణదానముకై సదా వందనం

    • లోక పాపము సిలువ భారము
    • జనుల పక్షము ఘోర మరణము
    • తండ్రి కార్యము పునరుద్దానము
    • ఉచిత దానము నిత్య జీవము

    • Mulla Kireetamu Raktha Dhaaralu
    • Pondina Gaayamulu Jaali Choopulu
    • Challani Chethulu Parishuddha Paadamulu
    • Digina Mekulu Vedhana Kekalu
    • Entha Goppadi Yesu Nee Hrudayamu
    • Maa Kosame Inni Baadhalaa
    • Intha Prema Elano

    • Sannuthinthumu Sathyavanthudaa
    • Nindu Bhakthitho Uppongu Kruthagnathatho
    • Yesu Nee Thyaagamu Maruvalenidi
    • Maa Jeevithaalaku Viluva Nichchinadi

    • Mulla Kireetamu Raktha Dhaaralu
    • Pondina Gaayamulu Jaali Choopulu
    • Challani Chethulu Parishuddha Paadamulu
    • Digina Mekulu Vedhana Kekalu

    • Loka Paapamu Siluva Bhaaramu
    • Janula Pakshamu Ghora Maranamu
    • Thandri Kaaryamu Punaruddhaanamu
    • Uchitha Daanamu Nithya Jeevamu
    • Yesu Nee Krupa Maaku Chaalunu
    • Nee Neethiye Maaku Sampada
    • Ninnu Keerthinchuta Deevena

    • Maa Vimochakaa Maa Rakshanaadhaaramaa
    • Andukovayaa Maa Sthuthi Arpanamulu
    • Vandanam Prabhu Vandanam Neeku
    • Nee Praanadaanamukai Sadaa Vandanam

    • Loka Paapamu Siluva Bhaaramu
    • Janula Pakshamu Ghora Maranamu
    • Thandri Kaaryamu Punaruddhaanamu
    • Uchitha Daanamu Nithya Jeevamu
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 235 times