Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మేలుకో విశ్వాసి మేలుకో - Meluko Vishwaasi Meluko


    • మేలుకో విశ్వాసి మేలుకో
    • చూచుకో నీ స్థితిని కాచుకో (2)
    • మేలుకో విశ్వాసి మేలుకో
    • ఇది అంత్య కాలం.. భ్రష్టత్వ కాలం (2)
    • ఇహ లోక మాలిన్యం దూరపరచుకో
    • మదిలోని మురికినంత కడిగివేసికో    ||మేలుకో||

    • నిన్ను గూర్చి సేవ గూర్చి జాగ్రత్త
    • మంద యొక్క సాక్ష్యమెంతో జాగ్రత్త (2)
    • విశ్వాసం లేని దుష్ట హృదయము
    • చేదు వేరు నీవేనేమో చూడు జాగ్రత్త      ||మేలుకో||

    • ప్రేమ లేక పరిశుద్ధత కలుగునా
    • ధర్మశాస్త్ర సారమే ప్రేమ కదా (2)
    • ప్రేమ లేక ద్వేషింప బూనితే
    • క్రీస్తు ప్రేమ సిలువలో వ్యర్ధమే కదా      ||మేలుకో||

    • Meluko Vishwaasi Meluko
    • Choochuko Nee Sthithini Kaachuko (2)
    • Meluko Vishwaasi Meluko
    • Idi Anthya Kaalam.. Brashtathva Kaalam (2)
    • Iha Loka Maalinyam Dooraparachuko
    • Madiloni Murikinantha Kadigivesiko      ||Meluko||

    • Ninnu Goorchi Seva Goorchi Jaagraththa
    • Mandayokka Saakshyamentho Jaagraththa (2)
    • Vishwaasam Leni Dushta Hrudayamu
    • Chedu Veru Neevenemo Choodu Jaagraththa ||Meluko||

    • Prema Leka Parishudhdhatha Kalugunaa
    • Dharmashaasthra Saarame Prema Kadaa (2)
    • Prema Leka Dveshimpa Boonithe
    • Kreesthu Prema Siluvalo Vyardhame Kadaa      ||Meluko||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 812 times