Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యుగయుగాలు మారిపోనిది - Yugayugaalu Maariponidhi


    • యుగయుగాలు మారిపోనిది
    • తరతరాలు తరిగిపోనిది
    • ప్రియ యేసు రాజు నీ ప్రేమా
    • నిను ఎన్నడు వీడిపోనిది
    • నీకు ఎవ్వరు చూపలేనిది
    • ఆశ్చర్య అద్భుత కార్యమ్ము చేయు ప్రేమది
    • హద్దే లేని ఆ దివ్య ప్రేమతో
    • కపటమే లేని నిస్స్వార్ధ్య ప్రేమతో
    • నీ కోసమే బలి అయిన దైవము రా (2)

    • లోకంతో స్నేహమొద్దు రా
    • చివరికి చింతే మిగులు రా
    • పాపానికి లొంగిపోకు రా
    • అది మరణ త్రోవ రా (2)
    • నీ దేహం దేవాలయము రా
    • నీ హృదయం క్రీస్తుకి కొలవురా (2)      ||హద్దే||

    • తను చేసిన మేలు ఎట్టిదో
    • యోచించి కళ్ళు తెరువరా
    • జీవమునకు పోవు మార్గము
    • క్రీస్తేసుని ఆలకించారా (2)
    • నీ ముందర పందెము చూడరా
    • విశ్వాసపు పరుగులో సాగరా (2)      ||హద్దే||


    • Yugayugaalu Maariponidhi
    • Tharatharaalu Tharigiponidhi
    • Priya Yesu Raaju Nee Premaa
    • Ninu Ennadu Veediponidhi
    • Neeku Evvaru Choopalenidhi
    • Aascharya Adbhutha Kaaryammu Cheyu Premadi
    • Hadde Leni Aa Divya Prematho
    • Kapatame Leni Nisswaardhya Prematho
    • Nee Kosame Bali Aina Daivamu Raa (2)

    • Lokamtho Snehamoddu Raa
    • Chivariki Chinthe Migulu Raa
    • Paapaaniki Longipoku Raa
    • Adi Marana Throva Raa (2)
    • Nee Deham Devaalayamu Raa
    • Nee Hrudayam Kreesthuki Kolavuraa (2)         ||Hadde||

    • Thanu Chesina Melu Ettido
    • Yochinchi Kallu Theruvaraa
    • Jeevamunaku Povu Maargamu
    • Kreesthesani Aalakincharaa (2)
    • Nee Mundara Pandemu Choodaraa
    • Vishwaasapu Parugulo Saagaraa (2)         ||Hadde||

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 398 times