Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యెహోవా నను కరుణించుమా - Yehovaa Nanu Karuninchumaa


    • యెహోవా నను కరుణించుమా
    • నా దేవా నను దర్శించుమా (2)
    • ఉదయమునే నీ సన్నిధిలో మొరపెడుతున్నాను
    • వేకువనే నీ కృప కొరకు కనిపెడుతున్నాను
    • దినమంతయు నేను ప్రార్ధించుచు ఉన్నాను       ||యెహోవా||

    • విచారము చేత నా కన్నులు గుంటలై
    • వేదన చేత నా మనస్సు మూగదై (2)
    • నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది
    • నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది (2)      ||దినమంతయు||

    • అవమానము చేత నా గుండెలో గాయమై
    • (నడి) వంచన చేత నా ఊపిరి భారమై (2)
    • నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది
    • నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది (2)      ||దినమంతయు||

    • Yehovaa Nanu Karuninchumaa
    • Naa Devaa Nanu Darshinchumaa (2)
    • Udayamune Nee Sannidhilo Morapeduthunnaanu
    • Vekuvane Nee Krupa Koraku Kanipeduthunnaanu
    • Dinamanthayu Nenu Praardhinchuchu Unnaanu       ||Yehovaa||

    • Vichaaramu Chetha Naa Kannulu Guntalai
    • Vedhana Chetha Naa Manassu Moogadai (2)
    • Naa Hrudayamentho Alasi Solasi Unnadi
    • Naa Praanamu Neekai Eduru Choosthu Unnadi (2)      ||Dinamanthayu||

    • Avamaanamu Chetha Naa Gundelo Gaayamai
    • (Nadi) Vanchana Chetha Naa Oopiri Bhaaramai (2)
    • Naa Hrudayamentho Alasi Solasi Unnadi
    • Naa Praanamu Neekai Eduru Choosthu Unnadi (2)      ||Dinamanthayu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 152 times