Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యెహోవా నాకు వెలుగాయె - Yehovaa Naaku Velugaaye


    • యెహోవా నాకు వెలుగాయె
    • యెహోవా నాకు రక్షణయే
    • నా ప్రాణ దుర్గమయ్యె
    • నేను ఎవరికీ ఎన్నడు భయపడను – (2)

    • నాకు మార్గమును ఉపదేశమును
    • ఆలోచన అనుగ్రహించే (2)
    • నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో
    • స్తుతి గానము చేసెదను (2)        ||యెహోవా||

    • నా కొండయు నా కోటయు
    • నా ఆశ్రయము నీవే (2)
    • నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో
    • స్తుతి గానము చేసెదను (2)        ||యెహోవా||

    • నా తల్లియు నా తండ్రియు
    • ఒకవేళ విడచినను (2)
    • ఆపత్కాలములో చేయి విడువకను
    • యెహోవా నన్ను చేరదీయును (2)        ||యెహోవా||

    • Yehovaa Naaku Velugaaye
    • Yehovaa Naaku Rakshanaye
    • Naa Praana Durgamayye
    • Nenu Evariki Ennadu Bhayapadanu – (2)

    • Naaku Maargamunu Upadeshamunu
    • Aalochana Anugrahinche (2)
    • Nenellappudu Prabhu Sannidhilo
    • Sthuthi Gaanamu Chesedhanu (2)         ||Yehovaa||

    • Naa Kondayu Naa Kotayu
    • Naa Aashrayamu Neeve (2)
    • Nenellappudu Prabhu Sannidhilo
    • Sthuthi Gaanamu Chesedhanu (2)         ||Yehovaa||

    • Naa Thalliyu Naa Thandriyu
    • Okavela Vidachinanu (2)
    • Aapathkaalamulo Cheyi Viduvakanu
    • Yehovaa Nannu Cheradheeyunu (2)         ||Yehovaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 118 times