Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యెహోవా నిస్సీ – Yehovaa Nissy


    • యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీ
    • యెహోవా నిస్సీ – అనుచు పాడెదం
    • మా ధ్వజము విజయ ధ్వజమే (2)
    • యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీ (2)          ||యెహోవా||

    • ప్రభువే ముందు నిలిచి యుద్ధం చేయును
    • కలత చెంద కారణమే లేదుగా
    • సడలకుండ కరముల కాధారమై
    • శక్తి గల యేసు ఆత్మ నిలుపును (2)
    • సర్వ సైన్య అధిపతి ప్రభువే (2)          ||యెహోవా||

    • మనయందున్నట్టి బలము చాలును
    • నాధుడేసు సెలవిచ్చెను పోదము
    • ఆయుధములు భుజబలమవసరమా
    • పరమ దేవునాత్మ మనలో నుండగా (2)
    • మనము దైవ సైన్యమేగదా (2)          ||యెహోవా||

    • హల్లెలూయ స్త్రోత్తమే మన ఆయుధం
    • యేసు నామ శక్తే సామర్ధ్యము
    • యేసు రాక వరకే పోరాటము
    • జయము పొందుటే జీవిత ధ్యేయము (2)
    • సిలువే మన జయ పతాకము (2)          ||యెహోవా||

    • Yehovaa Nissy – Yehovaa Nissy
    • Yehovaa Nissy Anuchu Paadedam
    • Maa Dhwajamu Vijaya Dhwajame (2)
    • Yehovaa Nissy – Yehovaa Nissy (2)           ||Yehovaa||

    • Prabhuve Mundu Nilichi Yuddham Cheyunu
    • Kalatha Chenda Kaaraname Ledugaa
    • Sadalakunda Karamula Kaadhaaramai
    • Shakthi Gala Yesu Aathma Nilupunu (2)
    • Sarva Sainya Adhipathi Prabhuve (2)           ||Yehovaa||

    • Manayandunnatti Balamu Chaalunu
    • Naathudesu Selavichchenu Podamu
    • Aayudhamulu Bhuja Balamavasaramaa
    • Parama Devunaathma Manalo Nundagaa (2)
    • Manamu Daiva Sainyame Gadaa (2)           ||Yehovaa||

    • Hallelooya Sthothrame Mana Aayudham
    • Yesu Naama Shakthe Saamardhyamu
    • Yesu Raaka Varake Poraatamu
    • Jayamu Pondute Jeevitha Dhyeyamu (2)
    • Siluve Mana Jaya Pathaakamu (2)           ||Yehovaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2458 times