Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యెహోవా యీరే నను చూసేవాడా –Yehovaa Yire Nanu Chusevaadaa


    • యెహోవా యీరే నను చూసేవాడా – నీవుండుటయే చాలు
    • యెహోవా రాఫా స్వస్థ ప్రదాత – నీ గాయమే బాగు చేయు
    • యెహోవా షమ్మా తోడుండువాడా – నా అక్కరలను తీర్చు
    • నా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు – (2)

    • యెహోవా ఎలోహిం నా సృష్టి కర్తా – నీ వాక్కుయే ఈ సృష్టి
    • యెహోవా ఎలైన్ మహోన్నతుడా – నీకు సాటి లేరెవరు
    • యెహోవా షాలోమ్ శాంతి ప్రదాత – నా హృదిలోనికి రమ్ము
    • నా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు – (2)

    • యెహోవా ఎల్ షద్దాయి బహు శక్తిమంతుడా – నా బలమే నీవు కదా
    • యెహోవా రోహి నా మంచి కాపరి – నీ కరుణతో కాపాడు
    • యెహోవా నిస్సి జయమిచ్చు దేవా – నాకభయము నీవే ప్రభు
    • నా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు – (4)

    • Yehovaa Yire Nanu Chusevaadaa – Neevundutaye Chaalu
    • Yehovaa Raaphaa Swastha Pradaatha – Nee Gaayame Baagu Cheyu
    • Yehovaa Shamma Thodunduvaadaa – Naa Akkaralanni Teerchu
    • Naa Venta Neevu Thodunte Chaalu – Neevunte Chaalu Naaku – (2)

    • Yehovaa Elohim Naa Srushti Karthaa – Nee Vaakkuye Ee Srushti
    • Yehovaa Elyon Mahonnathudaa – Neeku Saati Lerevaru
    • Yehovaa Shalom Shanthi Pradaatha – Naa Hrudhiloniki Rammu
    • Naa Venta Neevu Thodunte Chaalu – Neevunte Chaalu Naaku – (2)

    • Yehovaa Elshaddai Bahu Shakthimanthudaa – Naa Balame Neevu Kadaa
    • Yehovaa Roahi Naa Manchi Kaapari – Nee Karunatho Kaapadu
    • Yehovaa Nissi Jayamichchu Devaa – Naa-kabhayamu Neeve Prabhu
    • Naa Venta Neevu Thodunte Chaalu – Neevunte Chaalu Naaku – (4)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 681 times