Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యెహోవాకు స్తుతులు పాడండి - Yehovaaku Sthuthulu Paadandi


    • యెహోవాకు స్తుతులు పాడండి – మీరు
    • సమాజములో ప్రభు ప్రశంస పాడి
    • సభలో పాడండి మీరు యెహోవాకు

    • ఇశ్రాయేలు తమ సృష్టికర్తను
    • సీయోను వాసులు తమ రాజును
    • స్మరియించుకొని సంతోషింతురు
    • నాట్యమాడి తన స్తుతి పాడండి – మీరు      ||యెహోవాకు||

    • తంబురతోను సితారతోను
    • తనను గూర్చి గానము చేసి
    • దేవుని ప్రేమరసమును గ్రోలి
    • పావనాలంకారమును బొంది – మీరు     ||యెహోవాకు||

    • భక్తులై ఘనులై హర్షింతురు
    • ఉత్సాహమున ఊప్పొంగెదరు
    • పడకల మీద ప్రభువును కోరి
    • పాడి పాడి ప్రభువును దలచెదరు – మీరు        ||యెహోవాకు||

    • అన్య జనులను శిక్షించుటకు
    • రాజుల గొలుసుతో బంధించుటకు
    • రెండంచుల ఖడ్గమును ధరించిరి
    • దైవ భక్తులకు ఘనత యునిదే – మీరు      ||యెహోవాకు||

    • Yehovaaku Sthuthulu Paadandi – Meeru
    • Samaajamulo Prabhu Prashamsa Paadi
    • Sabhalo Paadandi Meeru Yehovaaku

    • Ishraayelu Thama Srushtikarthanu
    • Seeyonu Vaasulu Thama Raajunu
    • Smariyinchukoni Santhoshinthuru
    • Naatyamaadi Thana Sthuthi Paadandi – Meeru      ||Yehovaaku||

    • Thamburathonu Sithaarathonu
    • Thananu Goorchi Gaanamu Chesi
    • Devuni Premarasamunu Groli
    • Paavanaalankaaramunu Bondi – Meeru       ||Yehovaaku||

    • Bhakthulai Ghanulai Harshinthuru
    • Utsaahamuna Uppongedaru
    • Padakala Meeda Prabhuvunu Kori
    • Paadi Paadi Prabhuvunu Dalachedaru – Meeru        ||Yehovaaku||

    • Anya Janulanu Shikshinchutaku
    • Raajula Golusutho Bandhinchutaku
    • Rendanchula Khadgamunu Dharinchiri
    • Daiva Bhakthulaku Ghanatha Yunide – Meeru      ||Yehovaaku||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 137 times