Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసు ఒక్కడే ఈ లోక రక్షకుడు - Yesu Okkade Ee Loka Rakshakudu


    • యేసు ఒక్కడే ఈ లోక రక్షకుడు
    • క్రీస్తు ఒక్కడే సజీవ దేవుడు – (2)
    • నమ్మదగిన దేవుడు రక్షించే దేవుడు (2)
    • ప్రాణ మిత్రుడు మనతో ఉండే దేవుడు
    • హల్లెలూయా హల్లెలూయా
    • హల్లెలూయా హల్లెలూయా (2)           ||యేసు||

    • పరలోక తండ్రికి ప్రియమైన పుత్రుడు
    • కన్య మరియ గర్భాన జన్మించిన రక్షకుడు (2)          ||హల్లెలూయా||

    • దేవుని చెంతనున్న ఆదిలోన వాక్యము
    • ఈ భువిలో వెలసిన మానవ రూపము (2)          ||హల్లెలూయా||

    • Yesu Okkade Ee Loka Rakshakudu
    • Kreesthu Okkade Sajeeva Devudu – (2)
    • Nammadagina Devudu Rakshinche Devudu (2)
    • Praana Mithrudu Manatho Unde Devudu
    • Hallelooyaa Hallelooyaa
    • Hallelooyaa Hallelooyaa (2)            ||Yesu||

    • Paraloka Thandirki Priyamina Puthrudu
    • Kanya Mariya Garbhaana Janminchina Rakshakudu (2)           ||Hallelooyaa||

    • Devuni Chenthanunna Aadilona Vaakyamu
    • Ee Bhuvilo Velasina Maanava Roopamu (2)           ||Hallelooyaa||

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 272 times