Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసు నీ స్వరూపమును నేను చూచుచు - Yesu Nee Swaroopamunu Nenu Choochuchu


    • యేసు నీ స్వరూపమును నేను చూచుచు (2)
    • నీ పోలికగా నేను మారేదన్ (2)       ||యేసు||

    • యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివి
    • దాసుని రూపము ధరించి దీనుడైతివి (2)
    • నేను దీనుడను కాను గర్వముతో నిండియున్నాను
    • నీదు వినయముతో నింపుము (2)       ||యేసు||

    • ప్రేమగల ఓ ప్రభువా లోకమును ప్రేమించితివి
    • నీ ప్రేమ ద్వారనే సమస్తము నిచ్చితివి (2)
    • నీ ప్రేమ చూపలేను కఠినుడనైయున్నాను
    • నీ ప్రేమతో నింపుము (2)       ||యేసు||

    • యేసు నీ స్వరూపము కలిగి ఆయన వాలే మారెదన్
    • నీ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్ (2)
    • ఆ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము
    • నీ పవిత్రతతో నింపుము (2)       ||యేసు||

    • Yesu Nee Swaroopamunu Nenu Choochuchu (2)
    • Nee Polikgaa Nenu Maaredan (2)       ||Yesu||

    • Yesu Naa Koraku Neevu Paralokamu Vidachithivi
    • Daasuni Roopamu Dharinchi Deenudaithivi (2)
    • Nenu Deendanu Kaanu Garvamutho Nindiyunnaanu
    • Needu Vinayamutho Nimpumu (2)       ||Yesu||

    • Premagala O Prabhuvaa Lokamunu Preminchithivi
    • Nee Prema Dwaarane Samasthamu Nichchithivi (2)
    • Nee Prema Choopalenu Katinudanaiyunnaanu
    • Nee Prematho Nimpumu (2)       ||Yesu||

    • Yesu Nee Swaroopamu Kaligi Aayana Vale Maaredan
    • Nee Roopaantharamu Korakai Nireekshinchedan (2)
    • Aa Adbhutha Dinamu Koraku Nannu Siddhaparachumu
    • Nee Pavithrathatho Nimpumu (2)       ||Yesu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 254 times