Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసు నీకే జయం జయము - Yesu Neeke Jayam Jayamu


    • యేసు నీకే జయం జయము (2)
    • నీవే లోక పాలకుడవు (2)
    • సర్వ సృష్టికి సృష్టికర్తవు
    • సర్వలోక రక్షకుడవు (2)
    • జై జై అనుచు నీకే పాడెదం (2)

    • జన్మించె జగమున మానవ రూపములో
    • ప్రాయశ్చిత్తముకై తానే బలియాయె (2)
    • పాపియైన మాన-వుని రక్షింప
    • సిలువ నెక్కి తన ప్రాణము నిచ్చెన్ (2)
    • హల్లెలూయా భువిపైన (2)        ||యేసు||

    • మరణము ద్వారా – అంతమాయె బలులు
    • తన సమాధి సర్వం కప్పెన్ (2)
    • తిరిగి లేచుటచే సర్వం నూతనమాయె
    • సంపూర్ణముగ ఓడిపోయె మృత్యు సమాధి (2)
    • హల్లెలూయా భువిపైన (2)        ||యేసు||

    • స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతమొందెన్
    • తండ్రి కుడిప్రక్కన ఆయన కూర్చుండెన్ (2)
    • రాజుల రాజై ప్రభువుల ప్రభువై
    • పొందె అధికారము – పరలోకముపై (2)
    • హల్లెలూయా భువిపైన (2)        ||యేసు||

    • తన రూపమునకు మార్పు నిష్ట-మాయె
    • సృష్టికంటె ముందు తానే సంకల్పించె (2)
    • లోక దుఃఖము నుండి – మనం తప్పించుకొని
    • తన రూపము నొంది – తనతో నుండెదం (2)
    • హల్లెలూయా భువిపైన (2)        ||యేసు||

    • Yesu Neeke Jayam Jayamu (2)
    • Neeve Loka Paalakudavu (2)
    • Sarva Srushtiki Srushtikarthavu
    • Sarva Loka Rakshakudavu (2)
    • Jai Jai Anuchu Neeke Paadedam (2)

    • Janminche Jagamuna Maanava Roopamulo
    • Praayaschitthamukai Thaane Baliyaaye (2)
    • Paapiyaina Maana-vuni Rakshimpa
    • Siluva Nekki Thana Praanamu Nichchen (2)
    • Hallelujah Bhuvipaina (2)     ||Yesu||

    • Maranamu Dwaaraa – Anthamaaye Balulu
    • Thana Samaadhi Sarvam Kappen (2)
    • Thirigi Lechutache Sarvam Noothanamaaye
    • Sampoornamuga Odipoye Mruthyu Samaadhi (2)
    • Hallelujah Bhuvipaina (2)     ||Yesu||

    • Swargam Velli Goppa Swaagathamonden
    • Thandri Kudi Prakkana Aayana Koorchunden (2)
    • Raajula Raajai Prabhuvula Prabhuvai
    • Ponde Adhikaaramu – Paralokamupai (2)
    • Hallelujah Bhuvipaina (2)     ||Yesu||

    • Thana Roopamunaku Maarpu Nishtamaaye
    • Srushtikante Mundu Thaane Sankalpinche (2)
    • Loka Dukhamu Nundi – Manam Thappinchukoni
    • Thana Roopamu Nondi – Thanatho Nundedam (2)
    • Hallelujah Bhuvipaina (2)     ||Yesu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 212 times