Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భువిలో - Yesu Vanti Sundarudu Evvaru Ee Bhuvilo


    • యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భువిలో
    • ఎన్నడు నే చూడలేదు ఇక చూడబోనుగా
    • పరిపూర్ణ సుందరుడు భువిలోన జీవితమునకు
    • నీవే చాలు వేరేవ్వరు నాదు ప్రియ యేసయ్య
    • మట్టికోసం మాణిక్యమును విడిచిపెట్టెను
    • పాడు మట్టికోసం మాణిక్యమును విడిచిపెట్టెను

    • పరిపూర్ణ సుందరుడు రక్షించుకొంటివి నన్ను
    • సంపూర్ణముగా నన్ను నీకు అర్పించెదను     ||యేసు||

    • యెరుషలేము కుమార్తెలు నన్ను చుట్టుముట్టిరి
    • నీపై నున్న ప్రేమను తొలగించబూనిరి         ||యేసు||

    • దినదినం నీపై నాప్రేమ పొంగుచున్నది
    • యేసయ్యా వేగమే వచ్చి నన్ను చేరుము       ||యేసు||

    • Yesu Vanti Sundarudu Evvaru Ee Bhuvilo
    • Ennadu Ne Choodaledu Ika Choodabonugaa
    • Paripoorna Sundarudu Bhuvilona Jeevithamunaku
    • Neeve Chaalu Verevvaru Naadu Priya Yesayya
    • Matti Kosam Maanikyamunu Vidichi Pettenu
    • Paadu Matti Kosam Maanikyamunu Vidichi Pettenu

    • Paripoorna Sundarudu Rakshinchukontivi Nannu
    • Sampoornamugaa Nannu Neeku Arpinchedanu       ||Yesu||

    • Yerushalemu Kumaarthelu Nannu Chuttu Muttiri
    • Neepainunna Premanu Tholagincha Booniri        ||Yesu||

    • DinaDinam Neepai Naa Prema Ponguchunnadi
    • Yesayyaa Vegame Vachchi Nannu Cherumu        ||Yesu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1269 times