Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసుని ప్రేమ యేసు వార్త - Yesuni Prema Yesu Vaartha


    • యేసుని ప్రేమ యేసు వార్త
    • వాసిగ చాటను వెళ్ళెదము
    • ఆశతో యేసు సజీవ సాక్షులై
    • దిశలన్నిటను వ్యాపించెదము
    • వినుము ప్రభుని స్వరము (2)
    • ప్రభు యేసు సన్నిధి తోడు రాగా
    • కడుదూర తీరాలు చేరెదము        ||యేసుని||

    • మరణ ఛాయ లోయలలో
    • నాశన కూపపు లోతులలో (2)
    • చితికెను బ్రతుకులెన్నో (2)
    • ప్రేమ తోడను చేరి వారిని
    • ప్రభు యేసు కొరకై గెలిచెదము      ||యేసుని||

    • కాపరి లేని గొర్రెలుగా
    • వేసారెనుగ సమూహములే (2)
    • ప్రజలను చూచెదమా (2)
    • ప్రేమ తోడను చేరి వారిని
    • ప్రభు యేసు కొరకై గెలిచెదము      ||యేసుని||

    • Yesuni Prema Yesu Vaartha
    • Vaasiga Chaatanu Velledamu
    • Aashatho Yesu Sajeeva Saakshulai
    • Dishalannitanu Vyaapinchedamu
    • Vinumu Prabhuni Swaramu (2)
    • Prabhu Yesu Sannidhi Thodu Raagaa
    • Kadudoora Theeraalu Cheredamu      ||Yesuni||

    • Marana Chaaya Loyalalo
    • Naashana Koopapu Lothulalo (2)
    • Chithikenu Brathukulenno (2)
    • Prema Thodanu Cheri Vaarini
    • Prabhu Yesu Korakai Gelichedamu      ||Yesuni||

    • Kaapari Leni Gorrelugaa
    • Vesaarenuga Samoohamule (2)
    • Prajalanu Choochedamaa (2)
    • Prema Thodanu Cheri Vaarini
    • Prabhu Yesu Korakai Gelichedamu      ||Yesuni||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 201 times