Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా - Rakshakudaa Yesu Prabho Sthothramu Devaa


    • రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా
    • స్వచ్చమైన నిత్య ప్రేమ చూపిన దేవా (2)       ||రక్షకుడా||

    • సర్వ లోక రక్షణకై సిలువనెక్కెను (2)
    • శ్రమ అయిననూ బాధ అయిననూ (2)
    • ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
    • క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
    • రక్షకుడా…                      ||రక్షకుడా||

    • ఎంచలేని యేసు నాకై హింస పొందెనే (2)
    • హింస అయిననూ హీనత అయిననూ (2)
    • ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
    • క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
    • రక్షకుడా…                      ||రక్షకుడా||

    • ఎన్నడైన మారని మా యేసుడుండగా (2)
    • ఉన్నవైననూ రానున్నవైననూ (2)
    • ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
    • హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
    • రక్షకుడా…                      ||రక్షకుడా||

    • Rakshakudaa Yesu Prabho Sthothramu Devaa
    • Swachchamaina Nithya Prema Choopina Devaa (2)    ||Rakshakudaa||

    • Sarva Loka Rakshanakai Siluvanekkenu (2)
    • Shrama Ayinanuu Baadha Ayinanuu (2)
    • Prabhuvu Prema Nundi Nannu Veru Cheyunaa
    • Kreesthu Prema Nundi Nannu Veru Cheyunaa
    • Rakshakudaa…           ||Rakshakudaa||

    • Enchaleni Yesu Naakai Himsa Pondene (2)
    • Himsa Ayinanuu Heenatha Ayinanuu (2)
    • Prabhuvu Prema Nundi Nannu Veru Cheyunaa
    • Kreesthu Prema Nundi Nannu Veru Cheyunaa
    • Rakshakudaa…           ||Rakshakudaa||

    • Ennadaina Maarani Maa Yesudundagaa (2)
    • Unnavainanuu Raanunnavainanuu (2)
    • Prabhuvu Prema Nundi Nannu Veru Cheyunaa
    • Hallelooya Hallelooya Aamen Hallelooya
    • Rakshakudaa…           ||Rakshakudaa||

    •  
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 219 times