Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రాజుల రాజా రానైయున్నవాడా - Raajula Raajaa Raanaiyunnavaadaa


    • రాజుల రాజా రానైయున్నవాడా (2)
    • నీకే ఆరాధన
    • నా యేసయ్యా.. నీకే ఆరాధన (2)

    • కష్టాలలో జయమిచ్చ్చును – శోధనలో జయమిచ్చును
    • సాతానును ఓడించును – విజయము చేకూర్చును (2)
    • నా మార్గము యేసయ్యా – నా జీవము యేసయ్యా
    • నా సత్యము యేసయ్యా – స్తుతులు నీకేనయ్యా (2)      ||రాజుల||

    • రోగాలను స్వస్థపరచును – శాపాలనుండి విడిపించును
    • మరణమునుండి లేవనెత్తును – పరలోకము మనకిచ్ఛును (2)
    • ప్రతి మోకాలు వంగును – ప్రతి నాలుక పాడును
    • ప్రతి నేత్రము చూచును – నిన్నే రారాజుగా (2)      ||రాజుల||

    • Raajula Raajaa Raanaiyunnavaadaa (2)
    • Neeke Aaraadhana
    • Naa Yesayyaa.. Neeke Aaraadhana (2)

    • Kashtaalalo Jayamichchunu – Shodhanalo Jayamichchunu
    • Saathaanunu Odinchunu – Vijayamu Chekoorchunu (2)
    • Naa Maargamu Yesayyaa – Naa Jeevamu Yesayyaa
    • Naa Sathyamu Yesayyaa – Sthuthulu Neekenayyaa (2)      ||Raajula||

    • Rogaalanu Swasthaparachunu – Shaapaalanundi Vidipinchunu
    • Maranamunundi Levanetthunu – Paralokam Manakichchunu (2)
    • Prathi Mokaalu Vangunu – Prathi Naaluka Paadunu
    • Prathi Nethramu Choochunu – Ninne Raaraajugaa (2)      ||Raajula||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 4840 times