Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రాజుల రాజుల రాజు - Raajula Raajula Raaju


    • రాజుల రాజుల రాజు
    • సీయోను రారాజు (2)
    • సీయోను రారాజు నా యేసు
    • పైనున్న యెరూషలేము నా గృహము (2)

    • తల్లి గర్భము నుండి వేరు చేసి
    • తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి (2)
    • సీయోను కొరకే నన్ను ఏర్పరచిన
    • సీయోను రారాజు నా యేసు (2)       ||రాజుల||

    • నిషేధించబడిన రాయి
    • సీయోనులో మూల రాయి (2)
    • ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన
    • సీయోను రారాజు నా యేసు (2)       ||రాజుల||

    • Raajula Raajula Raaju
    • Seeyonu Raaraaju (2)
    • Seeyonu Raaraaju Naa Yesu
    • Painunna Yerushalemu Naa Gruhamu (2)

    • Thalli Garbhamu Nundi Veru Chesi
    • Thandri Inti Nundi Nannu Pilachi (2)
    • Seeyonu Korake Nannu Erparachina
    • Seeyonu Raaraaju Naa Yesu (2)       ||Raajula||

    • Nishedhinchabadina Raayi
    • Seeyonulo Moola Raayi (2)
    • Ennika Leni Nannu Ennukonina
    • Seeyonu Raaraaju Naa Yesu (2)       ||Raajula||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3050 times